బడేటి సత్య ప్రకాష్ గౌడ్
Jump to navigation
Jump to search
బడేటి సత్య ప్రకాష్ గౌడ్ | |
---|---|
జననం | 1994 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ఐ.పీ.ఎస్ ఆఫీసర్ |
తల్లిదండ్రులు |
|
బడేటి సత్య ప్రకాష్ గౌడ్ 2019 బ్యాచ్‌కు చెందిన ఐ.పీ.ఎస్ అధికారి. ఆయన సివిల్ సర్వీసెస్ - 2019 ఫలితాల్లో 218వ ర్యాంకును సాధించాడు.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]సత్య ప్రకాష్ ఏడవ తరగతి వరకు నల్గొండ లోని సెయింట్ ఆల్ఫెన్స్ పాఠశాలలో పూర్తి చేసి, హైదరాబాద్‌లోని శ్రీ ఆదిత్య ఐఐటీ కాన్సెప్ట్ స్కూల్ లో పదవ తరగతి పూర్తి చేశాడు. ఆయన హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో పూర్తి చేసి, 2018 లో ఐఐటీ పాట్నాలో బీ.టెక్ ను పూర్తి చేశాడు.[2]
జీవితం
[మార్చు]సత్య ప్రకాష్ 2018లో ఐఐటీ పాట్నాలో బీ.టెక్ ను పూర్తి చేసి సివిల్ పరీక్షలకు ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతూ మొదటి ప్రయత్నంలోనే సివిల్ సర్వీసెస్ - 2019 ఫలితాల్లో 218వ ర్యాంకును సాధించాడు.[3][4][5]
మూలాలు
[మార్చు]- ↑ Mic Tv (4 August 2020). "సివిల్స్‌లో సత్తాచాటిన తెలుగు తేజాలు వీళ్లే". Archived from the original on 19 November 2021. Retrieved 19 November 2021.
- ↑ Namasthe Telangana (2020). "సివిల్స్ ఫలితాల్లో సత్తాచాటిన తంగడపల్లి వాసి" (in ఇంగ్లీష్). Archived from the original on 19 November 2021. Retrieved 19 November 2021.
- ↑ The Hans India (5 August 2020). "3 Nalgonda youth make it to Civil Services" (in ఇంగ్లీష్). Archived from the original on 19 November 2021. Retrieved 19 November 2021.
- ↑ The Hindu (4 August 2020). "'32 from TS, AP make it to Civils'" (in Indian English). Archived from the original on 19 November 2021. Retrieved 19 November 2021.
- ↑ Telangana Today (2020). "IITian from Yadadri soon to be an IPS officer" (in ఇంగ్లీష్). Archived from the original on 19 November 2021. Retrieved 19 November 2021.