బడ్డీ
స్వరూపం
బడ్డీ | |
---|---|
దర్శకత్వం | శామ్ ఆంటోన్ |
రచన | శామ్ ఆంటోన్ |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | కృష్ణన్ వసంత్ |
కూర్పు | రూబెన్ |
సంగీతం | హిప్‌హాప్ తమిళ |
నిర్మాణ సంస్థ | స్టూడియో గ్రీన్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
విడుదల తేదీ | 2 ఆగస్టు 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్డీ 2024లో విడుదలైన యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా. స్టూడియో గ్రీన్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమాకు శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించాడు.[1] అల్లు శిరీష్, గాయత్రీ భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 25న విడుదల చేయగా,[2] సినిమాను ఆగస్ట్ 2న విడుదలైంది.
నటీనటులు
[మార్చు]- అల్లు శిరీష్[3]
- అజ్మల్ అమీర్
- గాయత్రీ భరద్వాజ్
- ప్రిషా రాజేశ్ సింగ్[4]
- ముకేశ్ కుమార్
- మహమ్మద్ అలీ
- ఆలీ
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: స్టూడియో గ్రీన్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్
- నిర్మాత: జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శామ్ ఆంటోన్
- సంగీతం: హిప్‌హాప్ తమిళ
- సినిమాటోగ్రఫీ: కృష్ణన్ వసంత్
- ఆర్ట్ : ఆర్. సెంథిల్
- ఎడిటర్: రూబెన్
- ఫైట్స్: శక్తీ శరవణన్
- మాటలు: సాయి హేమంత్
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "ఆ పిల్ల కనులే[5]" | సాయి హేమంత్ | హిప్‌హాప్ తమిళ | హిప్‌హాప్ తమిళ, సంజిత్ హెగ్డే, ఐరా & విష్ణుప్రియ రవి | 3:07 |
2. | "చూసాలే నాలో నీ కలనే[6]" | సాయి హేమంత్ | హిప్‌హాప్ తమిళ, ఐరా ఉడిపి | 3:52 |
మూలాలు
[మార్చు]- ↑ Chitrajyothy (27 June 2024). "టెడ్డీ బేర్ యాక్షన్ ఎంటర్‌టైనర్". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
- ↑ NTV Telugu (25 June 2024). "మొండి **డకా ఎన్ని సార్లు వస్తావురా? ఆసక్తి రేకెత్తిస్తున్న బడ్డీ ట్రైలర్". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
- ↑ Eenadu (31 March 2023). "టెడ్డీతో బడ్డీ". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
- ↑ A. B. P. Desam (10 June 2023). "అల్లు శిరీష్ 'బడ్డీ'లో హీరోయిన్ ఈ అమ్మాయే - ఎవరో తెలుసా?". Retrieved 27 July 2024.
- ↑ Chitrajyothy (14 May 2024). "'ఆ పిల్ల కనులే..' అల్లు శిరీష్ బడ్డీ నుంచి ఫస్ట్ లిరికల్ | Aa Pilla Kanule First single Releasing Tomorrow From Allu Sirish Buddy Movie ktr". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
- ↑ Andhrajyothy (7 July 2024). "బడ్డీ హార్ట్ టచింగ్ సాంగ్". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.