బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్
Appearance
బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్ | |
---|---|
దర్శకత్వం | రవి చావాలి |
కథ | రవి చావాలి |
స్క్రీన్‌ప్లే | రవి చావాలి |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | విజయ్ సి కుమార్ |
కూర్పు | మార్తాండ్ కె వెంకటేష్ |
సంగీతం |
|
నిర్మాణ సంస్థ |
|
విడుదల తేదీ | 29 డిసెంబరు 2023 |
దేశం | భారతదేశం |
బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్ 2023లో తెలుగులో విడుదలైన సినిమా.[1] కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో ఫ్రెండ్స్ ఫిలిం అకాడమీ బ్యానర్‌పై అలవలపాటి శేఖర్ & అతీంద్ర అవినాష్ నిర్మించిన ఈ సినిమాకు రవి చావాలి దర్శకత్వం వహించాడు.[2] ఇంద్రసేనా, సంతోష్, ప్రగ్య, మెరైన్ ఫిలిప్, నవీన రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబరు 09న విడుదల చేసి సినిమా డిసెంబరు 29న విడుదలైంది.[3][4]
నటీనటులు
[మార్చు]- ఇంద్రసేనా
- సంతోష్[5]
- ప్రగ్య
- మెరైన్ ఫిలిప్
- నవీన రెడ్డి
- శుభలేఖ సుధాకర్
- సత్య ప్రకాష్
- దువ్వాసి మోహన్
- ఘర్షణ శ్రీనివాస్
- ఉష
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: కషూ క్రియేషన్స్
- నిర్మాత: ఎన్.రమేష్ కుమార్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రవి చావలి
- సంగీతం: భోలే షవాలి[6]
- సినిమాటోగ్రఫీ: విజయ్ సి కుమార్
- ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
- మాటలు : ఘటికచలం
- ఫైట్స్ : కృష్ణంరాజు
- డాన్స్ : హుస్సేన్
మూలాలు
[మార్చు]- ↑ Nava Telangana (27 December 2023). "కమర్షియల్ కామెడీ ఎంటర్‌టైనర్". Archived from the original on 29 December 2023. Retrieved 29 December 2023.
- ↑ Eenadu (9 December 2021). "బంపర్ ఆఫర్". Archived from the original on 22 December 2023. Retrieved 22 December 2023.
- ↑ Sakshi (27 December 2023). "బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్.. ఆరోజే రిలీజ్!". Archived from the original on 29 December 2023. Retrieved 29 December 2023.
- ↑ Zee News Telugu (27 December 2023). "నవ్వేందుకు రెడీ అయిపోండి.. ఈ నెల 29న 'బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్'". Archived from the original on 29 December 2023. Retrieved 29 December 2023.
- ↑ Hindustantimes Telugu (27 December 2023). "బద్మాష్‌గాళ్ళకు బంపర్ ఆఫర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - హీరోగా మారిన మ్యాడ్ కమెడియన్!". Archived from the original on 29 December 2023. Retrieved 29 December 2023.
- ↑ NTV Telugu (27 December 2023). "బిగ్ బాస్ నుంచి వచ్చాక బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్ అంటున్న భోలే షావలి". Archived from the original on 29 December 2023. Retrieved 29 December 2023.