బరివాలీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బరివాలీ
దర్శకత్వంఋతుపర్ణ ఘోష్[1]
నిర్మాతఅనుపమ్‌ ఖేర్‌, రవిరంజన్ మిత్ర[2]
తారాగణంకిరణ్ ఖేర్
రూపా గంగూలీ
చిరంజీత్ చక్రవర్తి
ఛాయాగ్రహణంవివేక్ షా
కూర్పుఅర్ఘ్యకమల్ మిత్ర
సంగీతండేబోజ్యోతి మిశ్రా
విడుదల తేదీs
17 ఫిబ్రవరి, 2000
సినిమా నిడివి
141 నిముషాలు
దేశంభారతదేశం
భాషబెంగాలీ

బరివాలీ 2000, ఫిబ్రవరి 17న విడుదలైన బెంగాలీ సినిమా.[3] ఋతుపర్ణ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కిరణ్ ఖేర్, రూపా గంగూలీ, చిరంజీత్ చక్రవర్తి తదితరులు నటించారు.[4][5]

నటవర్గం[మార్చు]

  • కిరణ్ ఖేర్ (బనాలాట)[6]
  • చిరంజీత్ చక్రవర్తి (దీపానకర్‌)
  • రూపా గంగూలీ (సుదేశన మిత్ర)
  • సుదీప్తా చక్రవర్తి (మాలతి)
  • సూర్య ఛటర్జీ (ప్రసన్న)
  • అభిషేక్ ఛటర్జీ (అభిజీత్‌)
  • శిబోప్రొసాద్ ముఖర్జీ (దేబాశిష్‌)

ఇతర వివరాలు[మార్చు]

కిరణ్ ఖేర్ కు రీటా కోయిరల్ డబ్బింగ్ చెప్పగా,[7] చిరంజీత్ చక్రవర్తికి సబ్యసాచి చక్రవర్తి డబ్బింగ్ చెప్పారు.

అవార్డులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Watch: Rituparno Ghosh's award-winning film 'Bariwali'". News18 (in ఇంగ్లీష్). 2013-05-30. Retrieved 2021-07-30.
  2. "The Lady of the House (2000) - IMDb".
  3. "Bariwali Movie". www.timesofindia.indiatimes.com. Retrieved 2021-07-30.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Bariwali (2000)". Indiancine.ma. Retrieved 2021-07-30.
  5. "Bariwali Movie". www.amazon.com. Retrieved 2021-07-30.{{cite web}}: CS1 maint: url-status (link)
  6. "rediff.com, Movies: What made Bariwali a success". www.rediff.com. Retrieved 2021-07-30.
  7. Rajadhyaksha, Radha (2016-04-10). "Recognising 'behind the voice actors'". The Hindu. thehindu.com. Retrieved 2021-07-30.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=బరివాలీ&oldid=3895844" నుండి వెలికితీశారు