Jump to content

బర్ఖా మదన్

వికీపీడియా నుండి
బర్ఖా మదన్
వృత్తిసినిమా నటి, నిర్మాత, మోడల్
క్రియాశీల సంవత్సరాలు1994–ప్రస్తుతం

బర్ఖా మదన్ హిందీ, పంజాబీ సినిమా నటి, నిర్మాత, మోడల్.[1] టెలివిజన్ సీరియల్స్‌లో కూడా నటించడంతోపాటు కొన్ని టీవీ షోలను కూడా హోస్ట్ చేసింది. బౌద్ధ సిద్ధాంతాల పట్ల ఆకర్షితురాలై 2012 నవంబరులో బౌద్ధ సన్యాసిగా తన సన్యాసాన్ని పొంది, తన పేరును వేం. గ్యాల్టెన్ సామ్‌టెన్ గా మార్చకుంది.[2]

జీవిత విశేషాలు

[మార్చు]

బర్ఖా మదన్ పంజాబీ కుటుంబంలో జన్మించింది.[1] 1994 మిస్ ఇండియా పోటీలో విజేతలు సుస్మితా సేన్, ఐశ్వర్య రాయ్లతో ఫైనలిస్ట్ గా, 1994లో కౌలాలంపూర్, మలేషియాలో జరిగిన మిస్ పర్యాటకం ఇంటర్నేషనల్‌లో రన్నరప్‌గా నిలిచింది.. 1996 బాలీవుడ్ చిత్రం ఖిలాడియోన్ కా ఖిలాడి సినిమాతతో సినిమారంగంలోకి ప్రవేశించింది.[1][3]

సినిమాలు

[మార్చు]
  • ఖిలాడియోన్ కా ఖిలాడి (1996)
  • డ్రైవింగ్ మిస్ పామెన్ (1996)
  • తేరా మేరా ప్యార్ (1999)
  • భూత్ (2003)
  • సమయ్: వెన్ టైమ్ స్ట్రైక్స్ (2003)
  • సోచ్ లో (2010)
  • సుర్ఖాబ్ (2012)

టెలివిజన్ కార్యక్రమాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Barkha Madan: From Punjabi-Hindi film actress to a Buddhist nun!". In.com (in ఇంగ్లీష్). 7 May 2019. Archived from the original on 8 May 2019. Retrieved 2022-04-22.
  2. "ഗ്ലാമര്‍ റാണിയില്‍ നിന്ന് സന്യാസിനിയായി മാറിയ താരം". manoramaonline. 6 May 2015. Retrieved 2022-04-22.
  3. "About Us | Indian Entertainment Online". Indianentertainment.info. Archived from the original on 3 November 2013. Retrieved 2022-04-22.

బయటి లింకులు

[మార్చు]