Jump to content

బలదేవ్ రాజ్ చావ్లా

వికీపీడియా నుండి
బలదేవ్ రాజ్ చావ్లా
వ్యక్తిగత వివరాలు
జననం(1938-01-17)1938 జనవరి 17 [1]
Punjab Province, British India
మరణం2024 జనవరి 17(2024-01-17) (వయసు 86)
Ludhiana, Punjab, India
సమాధి స్థలంDurgiana Temple, Amritsar, Punjab, India
రాజకీయ పార్టీBharatiya Janata Party
వృత్తిPolitician

బలదేవ్ రాజ్ చావ్లా (1938 జనవరి 17- 2024 జనవరి 17) పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.బలదేవ్ రాజ్ చావ్లా భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు.బలదేవ్ రాజ్ చావ్లా పంజాబ్ శాసనసభ సభ్యుడిగా పనిచేశాడు. బలదేవ్ రాజ్ చావ్లా పంజాబ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా పనిచేశాడు , పంజాబ్ ప్రభుత్వం లో క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు.[2] ప్రకాష్ సింగ్ బాదల్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.[1] బలదేవ్ రాజ్ చావ్లా తన 86వ పుట్టినరోజు అయిన 2024 జనవరి 17న పంజాబ్ రాష్ట్రంలోని లూధియానా లో మరణించారు.[3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "पंजाब के पूर्व सेहत मंत्री ने Bday के दिन ली अंतिम सांस" [Former Health minister of Punjab takes his last breath on birthday]. Punjab Kesari. 17 January 2024. Retrieved 17 January 2024.
  2. "Badal inducts 15 new Ministers". The Hindu. 2 January 2000. Archived from the original on 11 August 2014. Retrieved 6 August 2014.
  3. "पंजाब के पूर्व मंत्री का जन्मदिन पर निधन" (in Hindi).{{cite news}}: CS1 maint: unrecognized language (link)