అక్షాంశ రేఖాంశాలు: 31°38′N 74°52′E / 31.64°N 74.86°E / 31.64; 74.86

అమృత్‌సర్

వికీపీడియా నుండి
(Amritsar నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
  ?అమృత్‌సర్
పంజాబు • భారతదేశం
హరిమందిర్ సాహిబ్ (స్వర్ణదేవాలయం) రాత్రి సమయ దృశ్యం.
హరిమందిర్ సాహిబ్ (స్వర్ణదేవాలయం) రాత్రి సమయ దృశ్యం.
హరిమందిర్ సాహిబ్ (స్వర్ణదేవాలయం) రాత్రి సమయ దృశ్యం.
అక్షాంశరేఖాంశాలు: 31°38′N 74°52′E / 31.64°N 74.86°E / 31.64; 74.86
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 218 మీ (715 అడుగులు)
జిల్లా (లు) అమృత్‌సర్ జిల్లా
జనాభా 3,695,077 (2007 నాటికి)
మేయరు షావెత్ సింగ్ మాలిక్
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్
వాహనం

• 143-001
• +91 183
• PB02

అమృత్‌సర్ (పంజాబీ: ਅੰਮ੍ਰਿਤਸਰ), పంజాబ్ లోని ఒక పట్టణం. అమృత్‌సర్ అనగా అమృత-సరస్సు. 2001 గణాంకాల ప్రకారం దీని జనాభా 15 లక్షలు,, అమృత్‌సర్ జిల్లా మొత్తం జనాభా 36.90 లక్షలు.

స్వర్ణ దేవాలయం

[మార్చు]
హరిమందిర్ సాహిబ్
స్వర్ణ దేవాలయం, అమృత్ సర్

ఈ ఆలయం ఉత్తర భారతంలోని అమృతసర్లో ఉంది. సిక్కు మతస్తులకు అతి పవిత్రమైన ఈ అలయానికి నాలుగు వందల ఏండ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయ నిర్మాణంలో ఏడు వందల కిలోల బంగారం వాడారు. ఈ ఆలయానికి సిక్కు మతస్తులే గాక అన్య మతస్తులు కూడా వస్తుంటారు. రోజు ఈ ఆలయాన్ని మూడున్నర లక్షలమంది దర్శిస్తుంటారు. పర్వ దినాలలో వీరి సంఖ్య పది లక్షలవరుకు వుంటుంది. ఈ ఆలయ వార్షికాదాయం ఐదు వందల కోట్ల రూపాయలకు పైనే వుంటుంది. పండగ దినాలలో ఆదాయం నాలుగు కోట్లు వుంటుంది. ఈ అమృతసర్ స్వర్ణ దేవాలయం సంపద విలువ వెయ్యి కోట్ల రూపాయల పైనే వుంటుంది.[1]

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య .
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. వ స్థానంలో ఉంది.
1 చ.కి.మీ జనసాంద్రత.
2001-11 కుటుంబనియంత్రణ శాతం.
స్త్రీ పురుష నిష్పత్తి.
జాతీయ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం.
జాతీయ సరాసరి (72%) కంటే.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు ఆదివారం: 17 జూలై 2011

వెలుపలి లింకులు

[మార్చు]