బలరామ శ్రీకృష్ణ కథ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బలరామ శ్రీకృష్ణ కథ
(1970 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం చంద్రకాంత్
నిర్మాణం ఎం. ఎస్. సుందరం
తారాగణం దారాసింగ్ ,
సావిత్రి,
గీతాంజలి ,
సాహూ మోడక్,
జయశ్రీ గుడ్‌కార్
సంగీతం రామసుబ్రహ్మణ్యం
నిర్మాణ సంస్థ జయా మూవీస్
భాష తెలుగు

ఇది ఒక డబ్బింగ్ సినిమా. పేరు బలరామ శ్రీకృష్ణ కథ . ఈ చిత్రం 1970లో విడుదల. చంద్రకాంత్ దర్శకత్వంలో , ధారాసింగ్, సావిత్రి, గీతాంజలి నటించిన ఈ చిత్రానికి సంగీతం రామ సుబ్రహ్మణ్యం అందించారు.

పాటలు[మార్చు]

గీత రచయిత అనిశెట్టి.

  1. ఈ జగతి మోహమే పొంగిపొరలే వేళ - ఎస్.జానకి, బి.రమణ, ఎస్.సరోజ
  2. గురుకులమున గడపిన కాలం కనులముందు ఆడే - ఘంటసాల; రచన: అనిసెట్టి
  3. దిక్కులారా పాహి పాహి యనరా కనరా పాహి పాహి - ఎస్.పి.బాలు
  4. దేవులైన ఈ మానవులైనా విధిని అధిగమించలేరులే - ఎస్.పి.బాలు
  5. నిన్నే కోరి చేరవవచ్చె ప్రియమార కనులు మూసి - ఎస్. జానకి బృందం
  6. భం భం భం సాంబసదాశివ కనవో జగదీశా - సౌమిత్రి,పూర్ణచంద్రరావు బృందం
  7. మోహనమూర్తీ పావనకీర్తీ భువనైక జ్యోతి యదుకుల - ఎస్. జానకి బృందమ
  8. శ్రీకృష్ణ బలరాముల పావన చరితము కనరండి - టి. ఎం. సౌందరరాజన్ బృందం
  9. ఆహా అతిలోక మీ స్నేహాగాథ , ఘంటసాల.

మూలాలు[మార్చు]