బసంత కుమార్ పాండా
Jump to navigation
Jump to search
బసంత కుమార్ పాండా | |||
| |||
పదవీ కాలం 23 మే 2019 – 4 జూన్ 2024 | |||
ముందు | అర్క కేశరి దేవో | ||
---|---|---|---|
తరువాత | మాళవికా దేవి | ||
నియోజకవర్గం | కలహండి లోక్‌సభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | భవానీపట్న, కలహండి, ఒడిశా | 1961 మే 12||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | లక్ష్మీ ప్రసాద్ పాండా, ఖితిసుత పాండ | ||
జీవిత భాగస్వామి | శురాభి పాండా | ||
సంతానం | అభినందన్ పాండా, అభిషేక్ పాండా | ||
నివాసం | నువాపడ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మూలం | [1] |
బసంత కుమార్ పాండా (జననం 12 మే 1961) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కలహండి నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
నిర్వహించిన పదవులు
[మార్చు]- 2000-2004 & 2014-2019 : ఒడిశా శాసనసభ్యుడు
- 2014 నుండి 2016 వరకు ఒడిశా శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు
- మే, 2019: 17వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
- 13 సెప్టెంబర్ 2019 నుండి 2024 వరకు బొగ్గు, గనులు & ఉక్కుపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు
- భారీ పరిశ్రమలు & పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "Basant Kumar Panda elected BJP's Odisha unit chief". 14 January 2016.