అక్షాంశ రేఖాంశాలు: 15°36′51.264″N 80°2′55.068″E / 15.61424000°N 80.04863000°E / 15.61424000; 80.04863000

బసవన్నపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బసవన్నపాలెం
గ్రామం
పటం
బసవన్నపాలెం is located in ఆంధ్రప్రదేశ్
బసవన్నపాలెం
బసవన్నపాలెం
అక్షాంశ రేఖాంశాలు: 15°36′51.264″N 80°2′55.068″E / 15.61424000°N 80.04863000°E / 15.61424000; 80.04863000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంమద్దిపాడు
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523 211


బసవన్నపాలెం, ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.


విద్యాసౌకర్యాలు

[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

[మార్చు]

2016, జనవరి-19 నుండి 23 వరకు బెంగుళూరులోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నలాజికల్ మ్యూజియంలో ఆరు రాష్ట్రాల స్థాయి విద్యా వైఙానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో, ఈ పాఠశాలలో చదువుచున్న దాసరి అనిల్, వెలిది వెంకటదిలీప్ కుమార్ అను విద్యార్థులు రూపొందించి ప్రదర్శించిన సహజ వనరుల పొదుపు, ఫైర్ లెస్ కుక్కర్ అను అంశం, ప్రతేక బహుమతి సాధించింది.

ఎస్.సి.కాలనీలోని ప్రభుత్వ పాఠశాల

[మార్చు]

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

ప్రముఖులు (నాడు/నేడు)

[మార్చు]

ఉత్తమ రైతు శ్రీమన్నారాయణ

[మార్చు]

ఆచార్య ఎన్.జి.రంగా.వ్యవసాయ విశ్వవిద్యాలయం, దర్శి కృషి విఙానకేంద్రం ఆధ్వర్యలో ఇటీవల దర్శిలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమంలో భాగంగా, ఒక కిసాన్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో బసవన్నపాలెంగ్రామానికి చెందిన శ్రీమన్నారాయణను ఉత్తమ రైతు పురస్కారానికి ఎంపికచేసారు. మినుములో కొత్త వంగడాలు అభివృద్ధి చేయడం, పెసరలో పల్లాకు తెగులు నివారించి, అధిక దిగుబడులు సాధించడం, కందిలో నారుమడి సాగుచేసి, ఎకరాకు పది క్వింటాళ్ళ దిగుబడి సాధించినందుకు, వీరికి ఈ పురస్కారాన్ని ఒంగోలు లోక్ సభ సభ్యులు శ్రీ వై.వి.సుబ్బారెడ్డి చేతులమీదుగా అందజేసినారు. [2]

మూలాలు

[మార్చు]


వెలుపలి లింకులు

[మార్చు]