బహుమతి (సినిమా)
స్వరూపం
| బహుమతి (2007 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | ఎస్. వి. కృష్ణారెడ్డి |
|---|---|
| నిర్మాణం | ఆర్.ఆర్.వెంకట్ |
| తారాగణం | తొట్టెంపూడి వేణు, సంగీత, షబ్నా ఖాన్, బ్రహ్మానందం |
| సంగీతం | ఎస్. వి. కృష్ణారెడ్డి |
| నిర్మాణ సంస్థ | ఆర్.ఆర్.మూవీ మేకర్స్ |
| భాష | తెలుగు |
| పెట్టుబడి | 40 కోట్లు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
బహుమతి 2007 అక్టోబర్ 12న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తొట్టెంపూడి వేణు, సంగీత, షబ్నా ఖాన్, బ్రహ్మానందం తదితరులు నటించగా, ఎస్. వి. కృష్ణారెడ్డి సంగీతం అందించాడు.
నటీనటులు
[మార్చు]- తొట్టెంపూడి వేణు
- సంగీత
- షబ్నా ఖాన్
- బ్రహ్మానందం