బాంద్రా టెర్మినస్ - హిసార్ వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బాంద్రా టెర్మినస్ - హిసార్ వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది ముంబై బాంద్రా టెర్మినస్ రైల్వే స్టేషను, హిసార్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1]

జోను, డివిజను

[మార్చు]

ఈ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని పశ్చిమ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది.

సరాసరి వేగం

[మార్చు]

ఇది 1408 కి.మీ. దూరాన్ని 55 కి.మీ./గంటకు సరాసరి వేగంతో తన గమ్యాన్ని పూర్తి చేస్తుంది.

రైలు ప్రయాణించు మార్గము

[మార్చు]

ఈ రైలు బాంద్రా టెర్మినస్ నుండి హిసార్ వరకు బోరివలి, సూరత్, వడోదర, అహ్మదాబాద్, మహేసన, పాలన్పూర్, అబూ రోడ్డు, ఫల్నా, మార్వార్, జోధ్పూర్, మెర్ట రోడ్, లడ్నన్ పట్టణం, రత్నఘర్, సాధుల్పూర్ రైల్వే స్టేషనుల ద్వారా నడుస్తుంది.

రేక్ షేరింగ్ అమరిక

[మార్చు]

ఈ రైలు యొక్క పెట్టె (రేక్‌) లు బాంద్రా టెర్మినస్ - రాంనగర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలుతో పంచుకుంటాయి..

మూలాలు

[మార్చు]

http://www.wr.indianrailways.gov.in/view_detail.jsp?dcd=1786&id=0,4,268