Jump to content

బాంబే డైయింగ్

వికీపీడియా నుండి
ది బాంబే డైయింగ్ & మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్
తరహాపబ్లిక్ కంపెనీ
స్థాపన1879; 145 సంవత్సరాల క్రితం (1879)
ప్రధానకేంద్రమునెవిల్లే హౌస్, బల్లార్డ్ ఎస్టేట్, ముంబై, భారతదేశం
కీలక వ్యక్తులునుస్లీ వాడియా (ఛైర్మన్)
జే వాడియా
పరిశ్రమవస్త్రాలు
ఉత్పత్తులుబెట్ షీట్స్, పిల్లో కవర్స్, తువ్వాళ్లు, ఫర్నిషింగ్స్
మాతృ సంస్థవాడియా గ్రూప్

బాంబే డైయింగ్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ (ఆంగ్లం: Bombay Dyeing), భారతదేశంలోని ముంబైలో ప్రధాన కార్యాలయం కలిగిన ఒక భారతీయ వస్త్ర సంస్థ.[1] ఇది వాడియా గ్రూప్ అనుబంధ సంస్థగా పనిచేస్తుంది. దీనికి దేశంలోని అతిపెద్ద టెక్స్‌టైల్ కంపెనీలలో ఒకటిగా పేరుంది.[2]

దీని ఛైర్మన్ నుస్లీ వాడియా.[3]మార్చి 2011లో, ఆయన చిన్న కుమారుడు జహంగీర్ వాడియా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించబడ్డాడు, పెద్ద కుమారుడు నెస్ వాడియా కంపెనీ జాయింట్ ఎండి పదవికి రాజీనామా చేసాడు.[4] టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా 2013 వరకు డైరెక్టర్ల బోర్డులో ఉన్నాడు. ఆయన రాజీనామా చేసి సైరస్ పల్లోంజీ మిస్త్రీ బాధ్యతలు స్వీకరించాడు.[5]

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్థాపకుడు దివంగత ధీరూభాయ్ అంబానీ, కలకత్తాకు చెందిన జనపనార వ్యాపారి దివంగత అరుణ్ బజోరియాల మధ్య వివాదాల కారణంగా బాంబే డైయింగ్ తరచుగా వార్తల్లో ఉండేది.[6]

మూలాలు

[మార్చు]
  1. "Bombay Dyeing plans to sell 22-acre Worli land for Rs 5,200 crore, become debt-free". CNBCTV18 (in ఇంగ్లీష్). 2023-09-13. Retrieved 2024-02-01.
  2. "Bombay Dyeing – Bombay Dyeing India – Bombay Dyeing Group Profile – History of Bombay Dyeing". Iloveindia.com. 21 July 2007. Retrieved 2010-09-03.
  3. "Wadias-raise-Bombay-Dyeing". Economictimes.indiatimes.com. 11 February 2010. Retrieved 2010-09-03.
  4. "Nusli springs Jeh elevation surprise". The Times of India.
  5. "Ratan Tata steps down as Director of Bombay Dyeing, Cyrus Mistry steps in". The Financial Express. Press Trust of India. 20 February 2013. Archived from the original on 19 February 2014. Retrieved 20 February 2013.
  6. "Dhirubhai Ambani rewrote India's corporate history". rediff.com. 7 July 2002. Retrieved 2010-09-03.