ప్లవకాలు

వికీపీడియా నుండి
(బాక్టీరియా ప్లవకాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Photomontage of plankton organisms

ప్లవకాలు లేదా ప్లవకజీవులు (ఆంగ్లం Planktons)[1] నీటిలో తేలుతూ కదిలే జీవులు. ఇవి జంతు, వృక్ష, బాక్టీరియా లకు చెందినవిగా విభజించారు. ఇవి సముద్రాలు, మంచినీటి యొక్క పెలాగిక్ జోన్ లో నివసిస్తాయి. ఇవి చేపలు మొదలైన జలచరాలకు ముఖ్యమైన ఆహారము.

క్రియాశీలక విభాగాలు[మార్చు]

An amphipod (Hyperia macrocephala)

ప్లవకాలను అవి నివసించే ప్రాంతాన్ని, క్రియాశీలక లక్షణాల ఆధారంగా విభజించారు:

మూలాలు[మార్చు]

  1. Planktons; ప్లవకాలు, ప్లవకజీవులు. పారిభాషిక పదకోశం: జంతుశాస్త్రం, తెలుగు అకాడమీ, పేజీ.102

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ప్లవకాలు&oldid=2974381" నుండి వెలికితీశారు