Jump to content

బాగ్దాద్ వీరుడు

వికీపీడియా నుండి
బాగ్దాద్ వీరుడు
(1975 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.ఆర్.రామన్న
తారాగణం రవిచంద్రన్,
జయలలిత,
సావిత్రి,
నాగేష్,
శుభ,
జయసుధ,
ఎస్.ఎ.అశోకన్,
వి.కె.రామస్వామి
సంగీతం మారెళ్ళ రంగారావు,
ఎం.ఎస్.విశ్వనాథన్
నిర్మాణ సంస్థ రాజేష్ ఫిల్మ్స్
భాష తెలుగు

బాగ్దాద్ వీరుడు 1975, సెప్టెంబర్ 25వ తేదీన విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] 1973లో విడుదలైన తమిళ సినిమా బాగ్దాద్ పెరళగి చిత్రాన్ని బాగ్దాద్ వీరుడు పేరుతో తెలుగులోనికి డబ్ చేశారు.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. web master. "Bhagdad Veerudu". indiancine.ma. Retrieved 25 January 2022.