బాబాన్‌రావ్ పచ్చపుటే
స్వరూపం
బాబాన్‌రావ్ పచ్చపుటే | |||
| |||
గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2009 – 2013 | |||
ముందు | విజయ్‌కుమార్ కృష్ణారావు గావిట్ | ||
---|---|---|---|
తరువాత | మధుకరరావు పిచాడ్ | ||
అటవీ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2004 – 2009 | |||
ముందు | సారూప్‌సింగ్ నాయక్ | ||
తరువాత | పతంగరావు కదమ్ | ||
హోం శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 1991 – 1992 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కష్టి గ్రామం, శ్రీగొండ, అహ్మద్‌నగర్ | 1954 సెప్టెంబరు 9||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | భికాజీ పచ్చపుటే & తులసాబాయి పచ్చపుటే | ||
జీవిత భాగస్వామి | ప్రతిభా పచ్చపుటే | ||
సంతానం | విక్రమ్ బాబాన్‌రావ్ పచ్‌పుటే , ప్రతాప్‌సిన్హ్ పచ్‌పుటే, రూపాలి పచ్‌పుటే-షిర్గాంకర్ పాటిల్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
బాబాన్‌రావ్ భికాజీ పచ్‌పుటే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు శ్రీగొండ శాసనసభ నియోజకవర్గం నుండి ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై గిరిజన అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశాడు.[1][2][3][4][5][6][7][8]
రాజకీయ జీవితం
[మార్చు]- 1980-85, 1985-90 జనతా పార్టీ నుండి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు.
- 1990-95లో జనతాదళ్ నుండి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు.
- 1995-99లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నుండి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు.
- 1999-2004 ఎన్నికల్లో ఓడిపోయినా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) రాష్ట్ర అధ్యక్షుడయ్యారు.
- 2004-09లో స్వతంత్ర అభ్యర్థిగా నుండి శాసనసభ్యుడిగా ఎన్నికై అటవీ శాఖ మంత్రిగా పని చేశారు.
- 2009-2014లో శాసనసభ్యుడిగా ఎన్నికై గిరిజనాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు.[9]
- 2014లో భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరి ఓడిపోయారు.
- 2019లో శ్రీగొండ నియోజకవర్గం నుండి 7వ సారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Voters turn away candidates who switched over to improve their political fortunes". The Economic Times. 2014-10-20. Retrieved 2019-10-18.
- ↑ "Maharashtra: In Ahmednagar sugar belt, party loyalty loses out to local cooperative politics". The Indian Express (in Indian English). 2019-10-12. Retrieved 2019-10-18.
- ↑ "पाचपुते अडचणीत व जगताप-नागवडेंचाही संभ्रम कायम-Maharashtra Times". Maharashtra Times (in హిందీ). Retrieved 2019-10-18.
- ↑ Webdunia. "Sharad Pawar | शरद पवार का पाचपुते पर तीखा हमला, कहा- चूड़ियां पहन लें". hindi.webdunia.com (in హిందీ). Retrieved 2019-10-18.
- ↑ "१३ वर्षे मंत्री असूनही काही करता आले नाही, बांगड्या भरा- पवार - Ncp President Sharad Pawar Lashes Former Minister Babanrao Pachpute". Maharashtra Times (in మరాఠీ). 2019-10-16. Retrieved 2019-10-18.
- ↑ "सह्याजीराव, तुम्ही बांगड्या भरा...शरद पवारांचे पाचपुतेंवर शरसंधान". Divya Marathi (in మరాఠీ). Retrieved 2019-10-18.
- ↑ "Maharashtra Elections 2019: "Wear Bangles If You Can't Work Despite Being Minister," Says Sharad Pawar". NDTV.com. Retrieved 2019-10-18.
- ↑ "...तोपर्यंत वाढदिवस साजरा करणार नाही". Maharashtra Times (in మరాఠీ). 2017-09-09. Retrieved 2019-10-22.
- ↑ "KG to PG scheme for tribal students: Pachpute" (in ఇంగ్లీష్). The Indian Express. 10 August 2012. Archived from the original on 8 January 2025. Retrieved 8 January 2025.