Jump to content

విక్రమ్ బాబాన్‌రావ్ పచ్‌పుటే

వికీపీడియా నుండి
విక్రమ్ బాబాన్‌రావ్ పచ్‌పుటే

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 నవంబర్ 23
ముందు బాబాన్‌రావ్ పచ్‌పుటే
నియోజకవర్గం శ్రీగొండ

వ్యక్తిగత వివరాలు

జననం (1985-07-02) 1985 జూలై 2 (వయసు 39)
కష్టి గ్రామం, శ్రీగొండ, అహ్మద్‌నగర్, మహారాష్ట్ర , భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు బాబాన్‌రావ్ పచ్‌పుటే
జీవిత భాగస్వామి డాక్టర్ పల్లవి నాయక్
వృత్తి రాజకీయ నాయకుడు

విక్రమ్ బాబాన్‌రావ్ పచ్‌పుటే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో శ్రీగొండ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

విక్రమ్ పచ్‌పుటే భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో శ్రీగొండ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి రాహుల్ కుండ్లిక్రావ్ జగ్తాప్ పై 37,156 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4] ఆయన 99,820 ఓట్లతో విజేతగా నిలవగా, రాహుల్ కుండ్లిక్రావ్ జగ్తాప్ కి 62,664 ఓట్లు వచ్చాయి.[5]

మూలాలు

[మార్చు]
  1. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "Maharashtra Assembly to have 78 first-time MLAs, including Mahesh Sawant, Devendra Fadnavis' PA" (in ఇంగ్లీష్). Financialexpress. 29 November 2024. Archived from the original on 8 January 2025. Retrieved 8 January 2025.
  3. The Hindu (29 November 2024). "Maharashtra assembly to have 78 first-time MLAs" (in Indian English). Archived from the original on 29 November 2024. Retrieved 29 November 2024.
  4. The Times of India (23 November 2024). "Maharashtra election results 2024: Constituency-wise full winners list and key highlights". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  5. "Maharastra Assembly Election Results 2024 - Shrigonda". Election Commission of India. 23 November 2024. Archived from the original on 8 January 2025. Retrieved 8 January 2025.