బాబూలాల్ పటోడి
స్వరూపం
బాబూలాల్ పటోడి | |
---|---|
జననం | 1920 జూన్ 15 సుంతా, ఇండోర్, మధ్యప్రదేశ్ |
మరణం | 2012 జనవరి 25 ఇండోర్, మధ్యప్రదేశ్, భారతదేశం |
విశ్రాంతి ప్రదేశం | 84 గుమస్థా నగర్, ఇండోర్, మధ్యప్రదేశ్, భారతదేశం 22°44′44″N 75°46′23″E / 22.74556°N 75.77306°E |
వృత్తి | స్వాతంత్ర్య కార్యకర్త సామాజిక కార్యకర్త |
పిల్లలు | ముగ్గురు కుమారులు, ముగ్గురు ముమార్తెలు |
తల్లిదండ్రులు | చొంగలాలి పటోడి |
పురస్కారాలు | పద్మశ్రీ |
బాబూలాల్ పటోడి (1920-2012) భారతీయ సామాజిక కార్యకర్త , స్వాతంత్ర్య కార్యకర్త.[1] ఆయన భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు, ఇండోర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా 1949-50 పనిచేసాడు. [2]ఆయన శాసనసభ్యునిగా కూడా పనిచేశాడు. భారత ప్రభుత్వం ఆయనకు 1991లో నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ ప్రదానం చేసింది.[3] అతను 2012 జనవరి 25 న, 92 సంవత్సరాల వయస్సులో, వృద్ధాప్య అనారోగ్యంతో మరణించాడు. అతని ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.[1] ఆయన గౌరవార్థం గోమత్గిరి కొండల పైభాగంలో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.[4]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Patodi passes away". 2015. Retrieved 9 October 2015.
- ↑ "Veteran Congress Leader Babulal Patodi passes away". Money Control. 25 January 2012. Retrieved 9 October 2015.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 21 July 2015.
- ↑ "Statues of the living divide Digambar Jains". Indian Express. 24 April 2007. Retrieved 9 October 2015.