బాబ్ హోప్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బాబ్ హోప్
Bob Hope in The Ghost Breakers trailer.JPG
in The Ghost Breakers (1940)
జన్మ నామం లెస్లీ టౌన్స్ హోప్
జననం (1903-05-29)మే 29, 1903
మరణం జూలై 27, 2003(2003-07-27) (aged 100)
కాలిఫోర్నియా
భార్య/భర్త Grace Louise Troxell (m.1933)
Dolores Hope (1934-2003)

బాబ్ హోప్ (ఆంగ్లం: Bob Hope) (మే 29, 1903 - జూలై 27, 2003), ప్రపంచ ప్రసిద్ధిచెందిన హాస్యజీవి. ఇతడు రేడియో, టీవీ, సినిమా, రంగస్థలం వంటి అన్ని రంగాల్లోనూ హాస్యం అందరికీ పంచి నిండుగా నూరేళ్ళు (శతాబ్ది) జీవించిన ధన్యజీవి. ఇతడు బ్రిటన్ లో జన్మించినా అమెరికాలో స్థిరపడ్డాడు. కొంతకాలం అమెరికా రక్షణ దళాలలో సేవలందించాడు.[1]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=బాబ్_హోప్&oldid=2112071" నుండి వెలికితీశారు