బాయ్స్ హాస్టల్
స్వరూపం
బాయ్స్ హాస్టల్ | |
---|---|
దర్శకత్వం | నితిన్ కృష్ణమూర్తి |
రచన | నితిన్ కృష్ణమూర్తి |
నిర్మాత | సుప్రియ యార్లగడ్డ అనురాగ్ రెడ్డి శరత్ చంద్ర |
తారాగణం | ప్రజ్వల్ బిపి మంజునాథ్ నాయక రాకేష్ రాజ్‌కుమార్ శ్రీవత్స తేజస్ జయన్న |
ఛాయాగ్రహణం | అరవింద్ ఎస్. కశ్యప్ |
కూర్పు | సురేష్ ఎం. |
సంగీతం | బి. అజనీష్ లోక్‌నాథ్ |
నిర్మాణ సంస్థలు | అన్నపూర్ణ స్టూడియోస్ చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 21 జూలై 2023 |
సినిమా నిడివి | 136 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బాయ్స్ హాస్టల్ 2023లో విడుదలైన తెలుగు సినిమా. కన్నడలో 'హాస్టల్ హుడుగారు బేకగిద్దరే' పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో 'బాయ్స్ హాస్టల్' పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ బ్యానర్‌లపై సుప్రియ యార్లగడ్డ, అనురాగ్ రెడ్డి & శరత్ చంద్ర నిర్మించిన ఈ సినిమాకు నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించాడు.[1][2] ప్రజ్వల్ బిపి, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఆగస్ట్ 19న విడుదల చేసి[3], సినిమాను ఆగస్ట్ 26న విడుదల చేశారు.
నటీనటులు
[మార్చు]- ప్రజ్వల్ బిపి
- మంజునాథ్ నాయక
- రాకేష్ రాజ్‌కుమార్
- శ్రీవత్స
- తేజస్ జయన్న ఉర్స్
- శ్రేయాస్ శర్మ
- భరత్ వశిష్ట్
- అనిల్ హులియా
- పవన్ శర్మ
- నితిన్ కృష్ణమూర్తి
- శ్రవణ్
- వేణు మాధవ్
- గగన్ రామ్
- చేతన్ దుర్గ
- ముఖేష్ సింగ్
- అనిరుద్ వేదాంతి
- అర్చన కొట్టిగె
- అనూష కే. భట్
- అభి దాస్
- జిజె క్రిష్
- అరవింద్ ఎస్. కశ్యప్
అతిథి పాత్రల్లో
[మార్చు]- రిషబ్ శెట్టి
- పవన్ కుమార్
- షైన్ శెట్టి
- రష్మి గౌతమ్
- తరుణ్ భాస్కర్
మూలాలు
[మార్చు]- ↑ Prajasakti (24 August 2023). "బ్యూటీఫుల్‌గా 'బాయ్స్ హాస్టల్' : నిర్మాత సుప్రియ యార్లగడ్డ" (in ఇంగ్లీష్). Archived from the original on 29 August 2023. Retrieved 29 August 2023.
- ↑ Andhra Jyothy (30 August 2023). "బాయ్స్ హాస్టల్‌కు రెస్పాన్స్ బాగుంది | The response to Boys Hostel is good". Archived from the original on 30 August 2023. Retrieved 30 August 2023.
- ↑ V6 Velugu (19 August 2023). "బాయ్స్ హాస్టల్ ట్రైలర్ రిలీజ్..కాలేజీ యూత్కి పిచ్చెక్కిస్తున్న రష్మీ గౌతమ్ అందాలు". Archived from the original on 29 August 2023. Retrieved 29 August 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)