బారబలావతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

19వ శతాబ్దములో ఆంధ్ర ప్రాంతంలోని ప్రతి గ్రామమునకు 12 మంది గ్రామ సేవకులు ఉండేవారు. వారిని బారబలావతి అనేవారు.

  1. రెడ్డి - రెవెన్యూ శుంకము సేకరించును. దొంగతనము వంటి చిన్న చిన్న నేరములను, తగువులను తీర్చును. సాధారణంగా ఒక శూద్రుని రెడ్డిగా నియమించెదరు.
  2. కరణము - గ్రామ లెక్కలు చూసును. సాధారణంగా ఒక నియోగ బ్రాహ్మణుని కరణముగా నియమించెదరు
  3. కట్టుబడి - రెవెన్యూ సేవకుడు
  4. తలారి - గ్రామ రక్షక భటుడు
  5. ష్రాఫ్ / సరాఫు - ధాన్యము కొలుచువాడు
  6. కంసలి- బంగారపు ఆభరణాలు చేసువాడు
  7. వడ్రంగి
  8. మంగలి
  9. చాకలి
  10. కుమ్మరి
  11. తోటి - ఉడిచే వాడు
  12. బేగరి