బారీ వార్డ్
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పుట్టిన తేదీ | తిమారు, న్యూజీలాండ్ | 1961 సెప్టెంబరు 28
బంధువులు | జాన్ వార్డ్ (తండ్రి) |
మూలం: Cricinfo, 22 October 2020 |
బారీ వార్డ్ (జననం 1961, సెప్టెంబర్ 28) న్యూజీలాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు.[1]
జననం
[మార్చు]బారీ వార్డ్ 1961 సెప్టెంబరు 28న న్యూజీలాండ్ లోని తిమారులో జన్మించాడు.[2]
క్రికెట్ రంగం
[మార్చు]1986/87లో కాంటర్‌బరీ తరపున ఎనిమిది ఫస్ట్-క్లాస్, ఐదు లిస్ట్ ఎ మ్యాచ్‌లు ఆడాడు.[3] ఇతని తండ్రి, జాన్ వార్డ్, 1960లలో న్యూజీలాండ్ క్రికెట్ జట్టు తరపున వికెట్ కీపింగ్ చేశాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Barry Ward Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-15.
- ↑ "John Ward Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-11-15.
- ↑ "Barry Ward". ESPN Cricinfo. Retrieved 22 October 2020.