Jump to content

బావామరదళ్లు

వికీపీడియా నుండి
బావామరదళ్లు
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.ఎ.పద్మనాభరావు
తారాగణం జె.వి.రమణమూర్తి ,
కృష్ణకుమారి
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ కృష్ణ చిత్ర
భాష తెలుగు

బావ మరదళ్లు 1961 ఫిబ్రవరి 11 లో విడుదలైన తెలుగు సినిమా. కృష్ణ చిత్ర బ్యానర్ కింద ఈ సినిమాను పి.ఎ.పద్మనాభరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. [1] జె. వి. రమణమూర్తి,కృష్ణకుమారి నటించిన ఈ చిత్రానికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు సమకూర్చారు.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం, నిర్మాత: పి.ఎ. పద్మనాభ రావు
  • సంవత్సరం: 1961
  • స్టూడియో: కృష్ణ చిత్ర
  • సినిమాటోగ్రాఫర్: జి. దొరై;
  • ఎడిటర్: వెంకటరామ్ పల్లా;
  • స్వరకర్త: పెండ్యాల నాగేశ్వరరావు;
  • సాహిత్యం: శ్రీశ్రీ, ఆరుద్ర, నారప రెడ్డి, కోట సత్య రంగయ్య శాస్త్రి
  • విడుదల తేదీ: ఫిబ్రవరి 11, 1961
  • కథ: పి.ఎ. పద్మనాభ రావు;
  • సంభాషణలు: శ్రీశ్రీ, ఆరుద్ర, నారప రెడ్డి, కోట సత్య రంగయ్య శాస్త్రి
  • గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.బి. శ్రీనివాస్, పి.సుశీల, ఎస్.జానకి, కె. జమున రాణి, ఉమ, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు
  • ఆర్ట్ డైరెక్టర్: R.B.S. మణి;
  • నృత్య దర్శకుడు: వేణుగోపాల్

పాటలు

[మార్చు]
  • ముక్కోటి దేవతలు ఒక్కటైనారు చక్కన్ని పాపను ఇక్కడుంచారు - ఘంటసాల [2] రచన: ఆరుద్ర.
  • నీలిమేఘాలలో గాలికెరటాలలో - ఘంటసాల . రచన ఆర్రుద్ర .
  • హృదయమా ఓ బేల హృదయమా.ఘంటసాల, సుశీల రచన: ఆరుద్ర.
  • పయనించే మన వలపుల . ఘంటసాల, సుశీల రచన: శ్రీ శ్రీ
  • నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట, ఎస్. జానకి, రచన: ఆరుద్ర
  • షోకైన బాలచంద్రుడే తేరు లేని మా వాహనం, పిఠాపురం ,మాధవపెద్ది , ఉమ బృందం, రచన: ఆరుద్ర
  • గంగమ్మతల్లి కరుణించేరా బంగారు పండుగ , పి.బి.శ్రీనివాస్ , కె.జమునా రాణి , బృందం, రచన: ఆరుద్ర
  • చెప్పండి గుండెమీద చేయివేసి చెప్పండి , ఎస్.జానకి బృందం , రచన: నారపారెడ్డి
  • సుదతి దేవకి గర్భాన ఉదయించి (పద్యం),ఘంటసాల , రచన: కోట సత్య రంగయ్య శాస్త్రి

మూలాలు

[మార్చు]
  1. "Bava Maradallu (1961)". Indiancine.ma. Retrieved 2022-06-05.
  2. సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.

3.ఘంటసాల గళామ్రుతం , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.