బావామరదళ్లు
Appearance
(బావా మరదళ్లు నుండి దారిమార్పు చెందింది)
బావామరదళ్లు (1961 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.ఎ.పద్మనాభరావు |
---|---|
తారాగణం | జె.వి.రమణమూర్తి , కృష్ణకుమారి |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | కృష్ణ చిత్ర |
భాష | తెలుగు |
బావ మరదళ్లు 1961 ఫిబ్రవరి 11 లో విడుదలైన తెలుగు సినిమా. కృష్ణ చిత్ర బ్యానర్ కింద ఈ సినిమాను పి.ఎ.పద్మనాభరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. [1] జె. వి. రమణమూర్తి,కృష్ణకుమారి నటించిన ఈ చిత్రానికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు సమకూర్చారు.
తారాగణం
[మార్చు]- టి.కృష్ణ కుమారి
- మాలిని,
- సూర్యకాంతం,
- శోభ,
- రాజరత్నం,
- సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,
- పెరుమాళ్లు,
- బాలకృష్ణ,
- కుటుంబరావు,
- నాగభూషణం,
- వంగర,
- అల్లు రామలింగయ్య,
- రేలంగి,
- మద్దూరి సుబ్బారావు,
- మాస్టర్ నాగేశ్వరరావు,
- మాస్టర్ గిరి,
- మాస్టర్ బాబు,
- మాస్టర్ రమణ మూర్తి,
- టి.మాలిని,
- జె.వి.రమణ మూర్తి,
- హరీష్ (నటుడు)
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం, నిర్మాత: పి.ఎ. పద్మనాభ రావు
- సంవత్సరం: 1961
- స్టూడియో: కృష్ణ చిత్ర
- సినిమాటోగ్రాఫర్: జి. దొరై;
- ఎడిటర్: వెంకటరామ్ పల్లా;
- స్వరకర్త: పెండ్యాల నాగేశ్వరరావు;
- సాహిత్యం: శ్రీశ్రీ, ఆరుద్ర, నారప రెడ్డి, కోట సత్య రంగయ్య శాస్త్రి
- విడుదల తేదీ: ఫిబ్రవరి 11, 1961
- కథ: పి.ఎ. పద్మనాభ రావు;
- సంభాషణలు: శ్రీశ్రీ, ఆరుద్ర, నారప రెడ్డి, కోట సత్య రంగయ్య శాస్త్రి
- గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.బి. శ్రీనివాస్, పి.సుశీల, ఎస్.జానకి, కె. జమున రాణి, ఉమ, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు
- ఆర్ట్ డైరెక్టర్: R.B.S. మణి;
- నృత్య దర్శకుడు: వేణుగోపాల్
పాటలు
[మార్చు]- ముక్కోటి దేవతలు ఒక్కటైనారు చక్కన్ని పాపను ఇక్కడుంచారు - ఘంటసాల [2] రచన: ఆరుద్ర.
- నీలిమేఘాలలో గాలికెరటాలలో - ఘంటసాల . రచన ఆర్రుద్ర .
- హృదయమా ఓ బేల హృదయమా.ఘంటసాల, సుశీల రచన: ఆరుద్ర.
- పయనించే మన వలపుల . ఘంటసాల, సుశీల రచన: శ్రీ శ్రీ
- నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట, ఎస్. జానకి, రచన: ఆరుద్ర
- షోకైన బాలచంద్రుడే తేరు లేని మా వాహనం, పిఠాపురం ,మాధవపెద్ది , ఉమ బృందం, రచన: ఆరుద్ర
- గంగమ్మతల్లి కరుణించేరా బంగారు పండుగ , పి.బి.శ్రీనివాస్ , కె.జమునా రాణి , బృందం, రచన: ఆరుద్ర
- చెప్పండి గుండెమీద చేయివేసి చెప్పండి , ఎస్.జానకి బృందం , రచన: నారపారెడ్డి
- సుదతి దేవకి గర్భాన ఉదయించి (పద్యం),ఘంటసాల , రచన: కోట సత్య రంగయ్య శాస్త్రి
మూలాలు
[మార్చు]- ↑ "Bava Maradallu (1961)". Indiancine.ma. Retrieved 2022-06-05.
- ↑ సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
3.ఘంటసాల గళామ్రుతం , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.