బిగ్‌బాస్కెట్
Appearance
దస్త్రం:BigBasket Logo.svg | |
రకం | ఉపసంస్థ |
---|---|
పరిశ్రమ | E-commerce Online shopping Q-commerce |
స్థాపన | అక్టోబరు 2011 |
స్థాపకుడు |
|
ప్రధాన కార్యాలయం | , భారతదేశం |
సేవ చేసే ప్రాంతము | India |
కీలక వ్యక్తులు | |
బ్రాండ్లు | |
సేవలు | Online grocer |
రెవెన్యూ | ₹10,100 crore (US$1.3 billion) (FY24)[6] |
మూస:Positive decrease ₹−1,415 crore (US$−180 million) (FY24)[6] | |
మాతృ సంస్థ | Tata Digital |
విభాగాలు |
బిగ్‌బాస్కెట్ ఒక భారతీయ నిత్యావసర వస్తువులను ఇంటివద్దకే చేరవేసే సరఫరా సంస్థ. టాటా డిజిటల్ ఆధీనంలో ఉన్న ఈ సంస్థ ప్రధాన కార్యాలయంం బెంగళూరులో ఉంది. 2011 మొదలైన ఈ సంస్థ భారతదేశంలో మొదటి ఆన్లైన్ నిత్యావసర వస్తువుల సంస్థ. ఈ సంస్థ జనవరి 2023 నాటికి 30 నగరాల్లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. నెలకు సుమారు 1 కోటి 50 లక్షల ఆర్డర్లు చేరవేస్తున్నారు.
దీని ప్రస్తుత ముఖ్య కార్యనిర్వహణాధికారి హరి మేనన్.
మూలాలు
[మార్చు]- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;National1
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Reuters.funding
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Bloomberg.ipo
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "Grocery Retail - Changing landscape" (PDF). Motilal Oswal. Archived (PDF) from the original on 7 June 2023. Retrieved 7 June 2023.
- ↑ "Big Basket to strengthen private brands: Hari Menon". The Times of India. 16 September 2016. Archived from the original on 7 June 2023. Retrieved 7 June 2023.
- ↑ 6.0 6.1 "BigBasket Revenue crosses 10K Cr mark". Entrackr. Retrieved 6 September 2024.
- ↑ Vardhan, Jai (25 October 2018). "BigBasket enters microdelivery space: Will it outlast Milkbasket and DailyNinja?". Entrackr. Archived from the original on 9 March 2023. Retrieved 9 March 2023.
- ↑ "BigBasket to invest $100 mn to set up vending machines, distribution points". Business Standard (in ఇంగ్లీష్). Press Trust of India. 28 April 2019. Archived from the original on 9 March 2023. Retrieved 9 March 2023.
- ↑ Mishra, Digbijay (25 November 2021). "BigBasket jumps into buzzy quick delivery segment; will bring all grocery services in one app". The Economic Times. Archived from the original on 9 March 2023. Retrieved 9 March 2023.