బియాస్ సర్కార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బియాస్ సర్కార్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
బియాస్ శంకర్ సర్కార్
పుట్టిన తేదీ (1979-12-23) 1979 డిసెంబరు 23 (వయసు 44)
పశ్చిమ బెంగాల్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం ఫాస్ట్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక వన్‌డే (క్యాప్ 73)2003 డిసెంబరు 16 - న్యూజీలాండ్ తో
మూలం: CricketArchive, 2020 మే 8

బియాస్ శంకర్ సర్కార్ పశ్చిమ బెంగాల్కు చెందిన మాజీ అంతర్జాతీయ వన్డే క్రికెట్ క్రీడాకారిణి.[1] అంతర్జాతీయ వన్డేలలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించింది.

జననం[మార్చు]

బియాస్ సర్కార్ 1979, డిసెంబరు 23న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జన్మించింది.

క్రికెట్ రంగం[మార్చు]

భారతదేశ దేశీయ లీగ్‌లో బెంగాల్ మహిళలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.[2] కుడిచేతి బ్యాట్స్‌మెన్, కుడిచేతి మీడియం ఫాస్ట్ బౌలింగ్ చేసిన బియాస్ సర్కార్ ఒక వన్డే మ్యాచ్ ఆడింది.[3]

2003 డిసెంబరు 16న చెన్నై వేదికగా న్యూజీలాండ్ తో జరిగిన మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టింది. బౌలింగ్ లో 60 బంతులు వేసి 34 పరుగులు ఇచ్చింది.[4]

మూలాలు[మార్చు]

  1. "Beas Sarkar Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-01.
  2. "B Sarkar". CricketArchive. Retrieved 2023-08-01.
  3. "B Sarkar". Cricinfo. Retrieved 2023-08-01.
  4. "IND-W vs NZ-W, New Zealand Women tour of India 2003/04, 5th ODI at Chennai, December 16, 2003 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-01.