Jump to content

బిల్ బెల్

వికీపీడియా నుండి
బిల్ బెల్
దస్త్రం:Bill Bell 1953.jpg
విలియం బెల్ (1953)
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
విలియం బెల్
పుట్టిన తేదీ(1931-09-05)1931 సెప్టెంబరు 5
డునెడిన్, ఒటాగో, న్యూజీలాండ్
మరణించిన తేదీ2002 జూలై 23(2002-07-23) (వయసు 70)
ఆక్లాండ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగులెగ్‌బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 66)1954 1 January - South Africa తో
చివరి టెస్టు1954 5 February - South Africa తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test First-class
మ్యాచ్‌లు 2 21
చేసిన పరుగులు 21 170
బ్యాటింగు సగటు 10.00
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 21* 22
వేసిన బంతులు 491 3,451
వికెట్లు 2 44
బౌలింగు సగటు 117.50 40.52
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/54 4/31
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 15/–
మూలం: Cricinfo, 2017 1 April

విలియం బెల్ (1931, సెప్టెంబరు 5 - 2002, జూలై 23) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.[1] 1949 నుండి 1959 వరకు కాంటర్‌బరీ, ఆక్లాండ్, న్యూజీలాండ్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.

జననం

[మార్చు]

విలియం బెల్ 1931, సెప్టెంబరు 5న న్యూజీలాండ్ లో జన్మించాడు. క్రైస్ట్‌చర్చ్ బాలుర ఉన్నత పాఠశాలలో చదివాడు.[2]

క్రికెట్ రంగం

[మార్చు]

లెగ్ స్పిన్, గూగ్లీ బౌలర్ గా, లోయర్-ఆర్డర్ బ్యాట్స్‌మెన్ గా రాణించాడు. 1953-54లో దక్షిణాఫ్రికాలో న్యూజిలాండ్ తరపున రెండు టెస్టులు ఆడాడు.[3] 1953-54లో న్యూజీలాండ్ దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికైనప్పుడు కేవలం ఐదు ఫస్ట్-క్లాస్ మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. 11 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. అతను పర్యటన ప్రారంభంలో తూర్పు ప్రావిన్స్‌పై 31 పరుగులకు 4 వికెట్లు తీసుకున్నాడు. కేప్ టౌన్, పోర్ట్ ఎలిజబెత్‌లలో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌లలో అతను కేవలం రెండు వికెట్లు తీశాడు. మళ్ళీ ఎప్పటికీ ఎంపిక కాలేదు.[4]

1949-50 నుండి 1958-59 వరకు కొనసాగిన తన కెరీర్‌లో 33 మ్యాచ్ లు ఆడాడు. 40.52 సగటుతో 44 వికెట్లు తీశాడు. 10.00 సగటుతో 170 పరుగులు చేశాడు.

మూలాలు

[మార్చు]
  1. "Bill Bell Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-08.
  2. . "High School Cricket Coach Retires".
  3. "SA vs NZ, New Zealand tour of South Africa 1953/54, 3rd Test at Cape Town, January 01 - 05, 1954 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-08.
  4. Wisden 2003, p. 1614.

బాహ్య లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బిల్_బెల్&oldid=4022663" నుండి వెలికితీశారు