బీహార్ శాసనమండలి చైర్మన్ల జాబితా
Appearance
(బీహార్ శాసన మండలి అధ్యక్షుల జాబితా నుండి దారిమార్పు చెందింది)
బీహార్ శాసన మండలి చైర్మన్ | |
---|---|
Incumbent దేవేష్ చంద్ర ఠాకూర్ since 2022 ఆగస్టు 25 | |
బీహార్ శాసనమండలి | |
విధం | ది హానర్ (అధికారిక) మిస్టర్. ఛైర్మన్ (అనధికారిక) |
సభ్యుడు | బీహార్ శాసనమండలి |
అధికారిక నివాసం | పాట్నా |
నియామకం | లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులు |
కాలవ్యవధి | 6 సంవత్సరాలు |
బీహార్ శాసనమండలి ఛైర్మన్ [1] బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రిసైడింగ్ అధికారి.ఇది బీహార్ రాష్ట్రానికి ప్రధాన చట్టాలు రూపొందించే సంస్థ. ఛైర్మన్‌లు కౌన్సిల్‌లో సభ్యుడిగా వారి పదవీకాలం వరకు లేదా పదవికి రాజీనామా చేసే వరకు పదవిలో ఉంటారు. మండలి ఛైర్మన్‌ను ప్రభావవంతమైన అత్యధిక సభ్యులు ఆమోదించిన తీర్మానం ద్వారా ఛైర్మన్ పదవి నుండి తొలగించవచ్చు. చైర్మన్ గైర్హాజరైతే శాసన మండలి సమాేవేశాలకు డిప్యూటీ చైర్మన్ అధ్యక్షతన వహిస్తాడు.
జాబితా
[మార్చు]- యాక్టింగ్ ఛైర్మన్‌లను సూచిస్తుంది
వ.సంఖ | చిత్తరువు | పేరు | నియోజకవర్గం | పదవీకాలం[2] | పార్టీ | |||
---|---|---|---|---|---|---|---|---|
వివరాలు | అందుబాటులో | లేవు | ||||||
వివరాలు | అందుబాటులో | లేవు | ||||||
వివరాలు | అందుబాటులో | లేవు | ||||||
వివరాలు | అందుబాటులో | లేవు | ||||||
వివరాలు | అందుబాటులో | లేవు | ||||||
వివరాలు | అందుబాటులో | లేవు | ||||||
వివరాలు | అందుబాటులో | లేవు | ||||||
వివరాలు | అందుబాటులో | లేవు | ||||||
వివరాలు | అందుబాటులో | లేవు | ||||||
వివరాలు | అందుబాటులో | లేవు | ||||||
వివరాలు | అందుబాటులో | లేవు | ||||||
వివరాలు | అందుబాటులో | లేవు | ||||||
* | ఉమేశ్వర్ ప్రసాద్ వర్మ | 4 అక్టోబరు 1986 | 18 జనవరి 1990 | 7 సంవత్సరాలు, 214 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | |||
8 | 19 జనవరి 1990 | 6 మే 1994 | ||||||
* | రఘువంశ్ ప్రసాద్ సింగ్ | 7 మే 1994 | 5 ఏప్రిల్ 1995 | 333 రోజులు | జనతాదళ్ | |||
* | జాబీర్ హుస్సేన్ | 6 ఏప్రిల్ 1995 | 25 జులై 1996 | 11 సంవత్సరాలు, 9 రోజులు | ||||
9 | 26 జులై 1996 | 6 మే 2000 | ||||||
* | 7 మే 2000 | 29 జూన్ 2000 | రాష్ట్రీయ జనతా దళ్ | |||||
30 జూన్ 2000 | 15 ఏప్రిల్ 2006 | |||||||
* | అరుణ్ కుమార్ | గయ ఉపాధ్యాయులుచే | 16 ఏప్రిల్ 2006 | 4 ఆగస్టు 2009 | 3 సంవత్సరాలు, 110 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
10 | తారకాంత్ ఝా | ఎమ్మెల్యేలచే | 4 ఆగస్టు 2009 | 6 మే 2012 | 2 సంవత్సరాలు, 276 రోజులు | భారతీయ జనతా పార్టీ | ||
11 | అవధేష్ నారాయణ్ సింగ్ | గయ పట్టభద్రులుచే | 8 ఆగస్టు 2012 | 8 మే 2017 | 4 సంవత్సరాలు, 273 రోజులు | |||
* | హరూన్ రషీద్ | ఎమ్మెల్యేలచే | 9 మే 2017 | 6 మే 2020 | 2 సంవత్సరాలు, 363 రోజులు | జనతాదళ్ (యునైటెడ్) | ||
* | అవధేష్ నారాయణ్ సింగ్ | గయ పట్టభద్రులుచే | 16 జూన్ 2020 | 25 ఆగస్టు 2022 | 2 సంవత్సరాలు, 70 రోజులు | భారతీయ జనతా పార్టీ | ||
12 | దేవేష్ చంద్ర ఠాకూర్ | తిర్హత్ పట్టభద్రులుచే | 25 ఆగస్టు 2022 | 14 జూన్ 2024[3] | 2 సంవత్సరాలు, 93 రోజులు | జనతాదళ్ (యునైటెడ్) |
ప్రస్తావనలు
[మార్చు]- ↑ "Chairmen List". www.biharvidhanparishad.gov.in.
- ↑ "Bihar Vidhan Sabha/Speaker". vidhansabha.bih.nic.in. Archived from the original on 9 September 2022. Retrieved 24 September 2022.
- ↑ The Week (14 June 2024). "Bihar Legislative Council chairman resigns" (in ఇంగ్లీష్). Archived from the original on 13 July 2024. Retrieved 13 July 2024.