బుచ్ఛిరెడ్డి పాలెం
ఈ గ్రామం - "బుచ్ఛిరెడ్డి పాలెం" - పేరు సంబంధిత మండలం పేజీలో లేదు. ఈ పేజీలో ఉన్న సమాచారం సరైనదో కాదో నిర్ధారించుకోవాలి. లేదా మండలం పేజీలో ఈ గ్రామం వేరే పేరుతో ఉందేమో చూసి, ఉంటే... ఈ రెండు పేజీలను విలీనం చెయ్యాలి |
బుచ్ఛిరెడ్డి పాలెం ఖమ్మం జిల్లా ఇర్రుపాలెం మండలానికి చెందిన గ్రామం.[1].
దీన్ని వేమిరెడ్డి బుచ్ఛిరెడ్డి 1800 లో దిన్ని నిర్మించారు. వారి మనమడ రామకొటరెడ్డి గారు ఇక్కడ 1902 నుండి 1985వరకు జీవించియున్నారు. వారి చిన్నకుతురు "నిర్మల" అల్లుడు గారు"వెంకట నారాయణరెడ్డి ." (గారి పెద్ద కుమారుడు మన "శీలం గోపాల్ రెడ్డి".) చెరువు అధ్యక్షుడిగా గడచిన 9 సంవత్సరలుగ ".వెంకట నారయణరెడ్డి"గారు పనిచేస్తున్నారు.శీలం వెంకట నారయనరెడ్డి గారు వాళ్ల నాన్న గారు "రామకొటరెడ్డి", వాల్ల నాన్న గారు "వెంకట రెడ్డి" గారు .
బుచ్ఛిరెడ్డి పాలెం | |
— రెవిన్యూ గ్రామం — | |
Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided. |
|
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | ఖమ్మం జిల్లా |
మండలం | ఎర్రుపాలెం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
దేవాలయాలు
[మార్చు]సిరిసంపదలతో, వ్యవసాయ రంగంలో పరిపుష్టిగా ఉన్న బుచ్చిరెడ్డిపాలెము, ఆధ్యాత్మిక రంగంలో కూడా ప్రత్యేకస్దానం పోందింది.
- కోదండ రామస్వామి ఆలయం
- ముత్తేలమ్మ గుడి
- ఇనిద్రమ్మ గుడి
పండుగలు
[మార్చు]బుచ్చిరెడ్డిపాలెములో జరుపుకొనే ముఖ్యమైన పండుగలు:
- సంక్రాంతి: సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినపుడు సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. సాధారణంగా ఇది జనవరి 14 న వస్తుంది.
- ఉగాది: తెలుగు నూతన సంవత్సర ప్రారంభ దినమైన చైత్ర శుద్ధ పాడ్యమిని ఉగాదిగా జరుపుకుంటారు. సాధారణంగా ఇది మార్చి/ఏప్రిల్ నెలలలో వస్తుంది.
- వినాయక చవితి: బాధ్రపద శుద్ధ చవితి. ఆగస్టు/సెప్టెంబరు నెలలలో వస్తుంది.
- దసరా: ఆశ్వయుజ శుద్ధ దశమి. అక్టోబరు నెలలో వస్తుంది.
- దీపావళి: ఆశ్వయుజ బహుళ అమావాస్య. నవంబరు నెలలో వస్తుంది .
- శ్రీరామనవమి: చైత్ర శుద్ధ నవమి. మార్చి/ఏప్రిల్ నెలలలో వస్తుంది.
మూలాలు
[మార్చు]- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-09-20. Retrieved 2015-08-07.