Jump to content

బురిడి

వికీపీడియా నుండి
బురిడి
(2010 తెలుగు సినిమా)
దర్శకత్వం ఇ.వి.వి.సత్యనారాయణ
నిర్మాణం EVV SATYANARAYANA
కథ EVV
తారాగణం ఐశ్వర్య, బ్రహ్మానందం, ఆర్యన్ రాజేష్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

'బురిడి' తెలుగు చలన చిత్రం,2010 న విడుదల.ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆర్యన్ రాజేష్, ఐశ్వర్య, అలీ, బ్రహ్మానందం, ప్రధాన పాత్రలు పోషించిన కామెడీ చిత్రం.[1]

తారాగణం

[మార్చు]
  • ఆర్యన్ రాజేష్
  • ఐశ్వర్య
  • కన్నెగంటి బ్రహ్మానందం
  • అలీ
  • ఎం.ఎస్.నారాయణ
  • రఘుబాబు
  • తెలంగాణ శకుంతల
  • జయప్రకాష్ రెడ్డి
  • ఏ.వి.ఎస్
  • కోవై సరళ
  • కృష్ణ భగవాన్
  • చలపతిరావు
  • హేమ
  • కళ్ళు చిదంబరం
  • విక్రమ్
  • బాబీ
  • దాస్
  • శ్రీనివాస్
  • జీవా
  • శివారెడ్డి
  • తిరుపతి ప్రకాష్
  • సుమన్ శెట్టి
  • గుండు సుదర్శన్
  • హర్షవర్ధన్
  • కళ్ళు కృష్ణారావు
  • హరనాథ్ బాబు
  • పొట్టి వీరయ్య
  • శ్రీలక్ష్మీ
  • సురేఖవాణి
  • సన
  • కల్పన
  • అనితానాథ్
  • లావణ్య జ్యోతి
  • అరుణ
  • శారద
  • విజయదుర్గ
  • ఓల్గా .

సాంకేతిక వర్గం

[మార్చు]
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఇ.వి.వి.సత్యనారాయణ
  • మాటలు: జనార్ధన మహర్షి
  • కధ: ఇ.వి.వి.సత్యనారాయణ
  • సంగీతం: కోటీ
  • పాటలు: చంద్రబోస్,సుద్దాల అశోక్ తేజ, వనమాలి,రామజోగయ్య శాస్త్రి
  • నేపథ్య గానం: మనో, సునీత, సాగరి, సాయిశిల్ప, గీతా మాధురి, శ్రీకృష్ణ, శ్రావణ భార్గవి, శశికిరణ్,శ్రీరామచంద్ర, దీపు, నిత్య సంతోషిణి
  • డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి: వి.శ్రీనివాస రెడ్డి
  • కళ: కె.వి.సుబ్బారావు
  • డ్యాన్స్: స్వర్ణ, కృష్ణారెడ్డి
  • ఎడిటింగ్: గౌతంరాజు
  • నిర్మాతలు: ఈదర శ్రీనివాస్, రవికుమార్, ఈడ్పుగంటి పూర్ణచంద్రరావు, సుబ్రహ్మణ్యేశ్వరరావు
  • విడుదల:2010.

పాటల జాబితా

[మార్చు]
  1. మందారమా మాటాడుమా ఊరించకే వయ్యారమ,
  2. ఓ స్నేహమా నా ప్రాణమా చందమామ
  3. ఇంద్రధనస్సులకు ఇంటిపేరు నువ్వే ఓ అందమా చంద్రవంకలకు,
  4. రూసాల మీసాల కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా,

మూలాలు

[మార్చు]
  1. ↑ "Buridi (2010)". Indiancine.ma. Retrieved 2025-08-28.
"https://te.wikipedia.org/w/index.php?title=బురిడి&oldid=4743220" నుండి వెలికితీశారు