బుర్రా రాములు
Jump to navigation
Jump to search
బుర్రా రాములు | |
---|---|
జననం | బుర్రా రాములు జూన్ 10, 1954 ఓరుగల్లు కోట, వరంగల్ జిల్లా, తెలంగాణ |
మరణం | మే 14, 2011 |
నివాస ప్రాంతం | ఓరుగల్లు కోట , తెలంగాణ |
వృత్తి | కథా రచయిత, మానవ హక్కుల నేత |
బుర్రా రాములు ( జూన్ 10, 1954 - మే 14, 2011 ) తెలంగాణ ప్రాంతానికి చెందిన కథ రచయిత, మానవ హక్కుల నేత.[1]
బాల్యం
[మార్చు]ఈయన 1954, జూన్ 10 న వరంగల్ జిల్లాలోని ఓరుగల్లు కోటలో జన్మించారు.
కథా సంపుటాలు
[మార్చు]- ఏడోసారాకథ
కథలు
[మార్చు]- తొవ్వకోసం 1
- తొవ్వకోసం 2
- తొవ్వకోసం 3
- తొవ్వకోసం 4
- తొవ్వకోసం 5
- గీ..బతుకెందుకు
మరణం
[మార్చు]ఈయన 2011 మే 14 లో క్యాన్సర్ వ్యాధితో మరణించారు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "రచయిత: బుర్రా రాములు". kathanilayam.com. Retrieved 9 March 2018.[permanent dead link]
- ↑ "మానవ హక్కుల నేత, రచయిత బుర్రా రాములు మరణం". telugu.oneindia.com. Retrieved 9 March 2018.[permanent dead link]