Jump to content

బూతుమిల్లి

అక్షాంశ రేఖాంశాలు: 16°06′N 80°36′E / 16.1°N 80.6°E / 16.1; 80.6
వికీపీడియా నుండి

బూతుమల్లి బాపట్ల జిల్లా వేమూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

బూతుమల్లి
—  రెవెన్యూయేతర గ్రామం  —
బూతుమల్లి is located in Andhra Pradesh
బూతుమల్లి
బూతుమల్లి
అక్షాంశరేఖాంశాలు: 16°06′N 80°36′E / 16.1°N 80.6°E / 16.1; 80.6
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం వేమూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ . 522 261
ఎస్.టి.డి కోడ్ 08644

మౌలిక సదుపాయాలు

[మార్చు]

పాల సేకరణ కేంద్రం.

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో,పులివర్తి బేబీ సావిత్రి, సర్పంచిగా ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

గ్రామ దేవత శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక వేడుకలు, 2015, జూన్-5వ తేదీ శుక్రవారంనాడు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండియే ఆలయం వద్ద, భక్తిగీతాలు ఆలపించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. మహిళలు పొంగళ్ళు వండి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.

మూలాలు

[మార్చు]