బృందావనం (అయోమయ నివృత్తి)
స్వరూపం
(బృందావనము నుండి దారిమార్పు చెందింది)
- బృందావనం (మైసూరు) - మైసూరు పట్టణానికి దగ్గరలో కావేరి నదిపై నిర్మించిన క్రిష్ణరాజసాగర డ్యాంనకు ఆనుకొని బృందావన్ గార్డెన్స్ అనేపేరుతో ఉన్న ఒక ఉద్యానవనం
- బృందావన్ - ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మథుర జిల్లాలోని పట్టణం. ఇక్కడ అరణ్యంలో శ్రీకృష్ణ భగవానుడు చిన్నతనాన్ని గడిపాడు.
- బృందావనం (ముండ్లమూరు) - ప్రకాశం జిల్లా, ముండ్లమూరు మండలానికి చెందిన గ్రామం
- బృందావనం (సంతబొమ్మాళి) - శ్రీకాకుళం జిల్లా, సంతబొమ్మాళి మండలానికి చెందిన గ్రామం
సినిమాలు
[మార్చు]- బృందావనం (1992 సినిమా) - 1992లో విడుదలైన తెలుగు సినిమా
- బృందావనం (2010 సినిమా) - 2010లో విడుదలైన తెలుగు సినిమా