బృందా పరేఖ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బృందా పరేఖ్
Brinda Parekh graces Indian Music Academy – Marathi Music Awards (03) (cropped).jpg
బృందా పరేఖ్ (2013)
జననం
బృందా పరేఖ్

(1982-11-03) 1982 నవంబరు 3 (వయసు 40)
ఇతర పేర్లుబృందా పరీఖ్
క్రియాశీల సంవత్సరాలు2002-ప్రస్తుతం

బృందా పరేఖ్, మహారాష్ట్రకు చెందిన సినిమా నటి, మోడల్.[1] తమిళం, తెలుగు, కన్నడ, హిందీ వంటి సౌత్ ఇండియన్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ లో చేసింది. తమిళంలో 4 సినిమాలు, తెలుగు, కన్నడ భాషలలో కొన్ని సినిమాలు, హిందీలో 3 సినిమాలలో నటించింది.

జననం[మార్చు]

బృందా పరేఖ్ 1982, నవంబరు 3న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది.

మోడలింగ్[మార్చు]

విమల్ సూటింగ్స్, మైక్రోసాఫ్ట్ విండోస్ ఎక్స్ పి, యాంకర్ స్విచ్‌లు, విఐపి ఫ్రెంచ్, కిట్ క్యాట్, థంబ్స్ అప్, పోలో మింట్, రాయల్ ఛాలెంజ్ బీర్, అమూల్ మాకో వెస్ట్‌లు మొదలైన టెలివిజన్ వాణిజ్య ప్రకటనలలో నటించింది.[2] సినిమాల్లోకి రాకముందు కొన్ని మ్యూజిక్ వీడియోలలో కూడా నటించింది.[3]

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతర వివరాలు
2002 సొంతం తెలుగు
2004 మన్మధన్ రేణుకా మీనన్ తమిళం
2005 నమ్మన్నా కన్నడ ప్రత్యేక పాత్ర
తిరుదియ ఇధయతై తమిళం ప్రత్యేక పాత్ర
2006 సుదేశి తమిళం ప్రత్యేక పాత్ర
కార్పొరేట్ హిందీ
2007 పొక్కిరి మోనా తమిళం
వియ్యాలవారి కయ్యాలు తెలుగు ప్రత్యేక పాత్ర
పొల్లాధవన్ తమిళం ప్రత్యేక పాత్ర
2008 బుద్ధివంత రేఖా విజయ్ మిథాల్ కన్నడ
2009 గురు ఎన్ ఆలు షీలా కృష్ణ తమిళం
లండన్ డ్రీమ్స్ హిందీ
ఏక్ సే బూరే దో హిందీ
తిప్పరహళ్లి తర్లేగలు కన్నడ
2011 సంజు వెడ్స్ గీత కన్నడ పాటలో ప్రత్యేక పాత్ర
2013 సిల్లును ఓరు సందిప్పు తమిళం పాటలో ప్రత్యేక పాత్ర
పింకీ - ఏక్ సత్యకథ రీతు మరాఠీ పారలల్ లీడ్
జంట వర్సెస్ జనార్దన్ - బెచార ఆమ్ ఆద్మీ హిందీ [4]

మ్యూజిక్ వీడియోలు[మార్చు]

 • గండాసియాన్ - సర్బ్జిత్ చీమా
 • వాద తెర వాద - నితిన్ బాలి
 • తేరా హస్నా కమాల్ - షేల్ ఓస్వాల్
 • జోగియా - రోమీ గిల్
 • యే మేరా దిల్ ప్యార్ కా దీవానా
 • కర్ లే కర్ లే కోయి ధమాల్ ( కౌన్ బనేగా కరోడ్‌పతి థీమ్ సాంగ్)

టెలివిజన్[మార్చు]

 • తుమ్హారీ దిశా
 • కైసా యే ప్యార్ హై

మూలాలు[మార్చు]

 1. "Brinda Parekh in Thirudiya Idhayathai". Screen (magazine). 20 May 2005. Retrieved 2022-06-14.
 2. Gauri Shah (28 April 2010). "Going places". The Hindu. Retrieved 2022-06-14.
 3. "Archived copy". Archived from the original on 4 October 2013. Retrieved 2022-06-14.{{cite web}}: CS1 maint: archived copy as title (link) Retrieved 3 October 2013.
 4. "Brinda Parekh : 'I wasn't sure I could carry off Pinki who is labeled a boy at the end'". Star Blockbuster. 14 June 2013. Retrieved 2022-06-14.

బయటి లింకులు[మార్చు]