బెన్ వీలర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బెన్ వీలర్
Wheeler in 2015 playing against England
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
బెన్ మాథ్యూ వీలర్
పుట్టిన తేదీ (1991-11-10) 1991 నవంబరు 10 (వయసు 32)
బ్లెన్‌హీమ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమచేతి మీడియం-ఫాస్ట్
పాత్రబౌలింగ్ ఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 185)2015 జూన్ 14 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2015 ఆగస్టు 26 - దక్షిణాఫ్రికా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.25
తొలి T20I (క్యాప్ 72)2017 జనవరి 3 - బంగ్లాదేశ్ తో
చివరి T20I2017 ఫిబ్రవరి 17 - దక్షిణాఫ్రికా తో
T20Iల్లో చొక్కా సంఖ్య.25
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2009/10–Central Districts (స్క్వాడ్ నం. 10)
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు ట్వంటీ20 ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 6 6 42 39
చేసిన పరుగులు 58 37 854 436
బ్యాటింగు సగటు 18.50 19.40 24.22
100లు/50లు 0/0 0/0 0/6 0/3
అత్యుత్తమ స్కోరు 39* 30 81* 80*
వేసిన బంతులు 309 128 7.085 1,810
వికెట్లు 8 7 121 49
బౌలింగు సగటు 39.37 30.85 28.69 33.79
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 3 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/63 2/16 6/60 4/24
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 1/– 22/– 10/–
మూలం: ESPNcricinfo, 2022 ఏప్రిల్ 26

బెన్ మాథ్యూ వీలర్ (జననం 1991, నవంబరు 10)[1] న్యూజీలాండ్ అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. న్యూజీలాండ్ తరపున పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడుతున్నాడు. 2015, జూన్ 14న ఇంగ్లాండ్‌పై తన వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.[2]

దేశీయ క్రికెట్

[మార్చు]

వీలర్ ప్లాంకెట్ షీల్డ్‌లో సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ స్టాగ్స్, హాక్ కప్‌లో మార్ల్‌బరో కోసం ఆడుతున్నాడు. ప్లంకెట్ షీల్డ్‌లో కాంటర్‌బరీ విజార్డ్స్ కోసం ఆడిన రే డౌకర్ మనవడు, ఒటాగో హైలాండర్స్ లాక్, జో వీలర్ తమ్ముడు.

2018 జూన్ 2018, 2018–19 సీజన్ కోసం సెంట్రల్ డిస్ట్రిక్ట్‌లతో ఒప్పందం లభించింది.[3] 2018–19 ఫోర్డ్ ట్రోఫీలో సెంట్రల్ డిస్ట్రిక్ట్‌ల తరఫున నాలుగు మ్యాచ్‌లలో పదిమందిని అవుట్‌చేసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.[4]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

వీలర్ 2010 అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం న్యూజిలాండ్ జట్టులో భాగంగా ఉన్నాడు.[1]

ప్రపంచ కప్ తర్వాత 2015లో వీలర్‌ను న్యూజీలాండ్ వన్డే జట్టులోకి వచ్చాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో వీలర్ తన అరంగేట్రం చేసి తన 10 ఓవర్లలో 3/63 సాధించాడు. 2017, జనవరి 3న బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ తరపున తన టీ20 అరంగేట్రం చేసాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Ben Wheeler Archived 16 మార్చి 2010 at the Wayback Machine ICC website. Retrieved 13 February 2010
  2. "New Zealand tour of England, 3rd ODI: England v New Zealand at Southampton, Jun 14, 2015". ESPNcricinfo. 14 June 2015. Retrieved 14 June 2015.
  3. "Central Districts drop Jesse Ryder from contracts list". ESPNcricinfo. Retrieved 15 June 2018.
  4. "The Ford Trophy, 2018/19 – Central Districts: Batting and bowling averages". ESPNcricinfo. Retrieved 24 November 2018.
  5. "Bangladesh tour of New Zealand, 1st T20I: New Zealand v Bangladesh at Napier, Jan 3, 2017". ESPNcricinfo. Retrieved 3 January 2017.