బెల్లంకొండ (అయోమయ నివృత్తి)
Appearance
- బెల్లంకొండ, గుంటూరు జిల్లాలోని మండలం.
- బెల్లంకొండవారిపాలెం, ప్రకాశం జిల్లా, తాళ్ళూరు మండలానికి చెందిన గ్రామం.
బెల్లంకొండ తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు. వారిలో కొందరు ప్రముఖులు:
- బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు, ప్రముఖ సంస్కృతాంధ్ర పండితుడు, కవి.
- బెల్లంకొండ రాఘవరావు, బహుభాషా పండితులు.
- బెల్లంకొండ రామదాసు, అభ్యుదయ కవి, అనువాదకులు, నాటక కర్త.
- బెల్లంకొండ సుబ్బారావు, న్యాయవాది, నటుడు.
- బెల్లంకొండ సురేష్, తెలుగు సినిమా నిర్మాత.