బెల్ ల్యాబ్స్
Jump to navigation
Jump to search
రకం | సబ్సిడరీ |
---|---|
పరిశ్రమ | టెలికమ్యూనికేషన్, సాంకేతిక విజ్ఞానం, పదార్థ విజ్ఞానశాస్త్రం |
స్థాపన | జనవరి 1925 | (as Bell Telephone Laboratories, Inc.)
ప్రధాన కార్యాలయం | ముర్రే హిల్, న్యూజెర్సీ, అమెరికా |
మాతృ సంస్థ |
|
అనుబంధ సంస్థలు | నోకియా షాంఘై బెల్ |
వెబ్సైట్ | www |
బెల్ ల్యాబ్స్ అమెరికాకు చెందిన వైజ్ఞానిక పరిశోధన, వ్యాపార సంస్థ. ఇక్కడ పని చేసిన పరిశోధకలు, రేడియో ఆస్ట్రానమీ, ట్రాన్సిస్టర్, లేజర్, ఫోటో వోల్టాయిక్ సెల్, ఛార్జ్ కపుల్డ్ డివైస్ (సిసిడి), ఇన్ఫర్మేషన్ థియరీ, యునిక్స్ ఆపరేటింగ్ సిస్టం, B, C, C++, S, SNOBOL, AWK, AMPL లాంటి ప్రోగ్రామింగ్ భాషలను ఆవిష్కరించారు. ఇక్కడి పూర్తి చేసిన పరిశోధనలకు గాను 10 నోబెల్ పురస్కారాలు, 5 ట్యూరింగ్ పురస్కారాలు దక్కాయి.[1]
మూలాలు
[మార్చు]- ↑ "2018 Nobel Prize in Physics laureate Arthur Ashkin delivers his Nobel Lecture at Nokia Bell Labs". Nokia (in ఇంగ్లీష్). Archived from the original on April 7, 2022. Retrieved April 9, 2020.