Jump to content

బెవ్ బ్రెంట్నాల్

వికీపీడియా నుండి
బెవ్ బ్రెంట్నాల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
బెవర్లీ అన్నే బ్రెంట్నాల్
పుట్టిన తేదీ (1936-02-21) 1936 ఫిబ్రవరి 21 (వయసు 88)
డెవాన్‌పోర్ట్, ఆక్లాండ్, న్యూజిలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్-కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 44)1966 జూన్ 18 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1972 మార్చి 24 - దక్షిణాఫ్రికా తో
తొలి వన్‌డే (క్యాప్ 2)1973 జూన్ 23 - Trinidad and Tobago తో
చివరి వన్‌డే1973 జూలై 21 - Young England తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1964మిడిల్‌సెక్స్
1965/66–1972/73North Shore
1973/74Southern Transvaal
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే
మ్యాచ్‌లు 10 5
చేసిన పరుగులు 301 40
బ్యాటింగు సగటు 21.50 13.33
100లు/50లు 0/1 0/0
అత్యధిక స్కోరు 84* 18
క్యాచ్‌లు/స్టంపింగులు 16/12 3/3
మూలం: CricketArchive, 2021 ఏప్రిల్ 12

బెవర్లీ అన్నే బ్రెంట్నాల్ (జననం 1936, ఫిబ్రవరి 21) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. వికెట్ కీపర్‌గా కూడా ఆడింది.[1]

జననం

[మార్చు]

బెవర్లీ అన్నే బ్రెంట్నాల్ 1936, ఫిబ్రవరి 21న న్యూజీలాండ్, ఆక్లాండ్ లోని డెవాన్‌పోర్ట్ లో జన్మించింది.[2]

క్రికెట్ రంగం

[మార్చు]

1966 - 1973 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 10 టెస్టు మ్యాచ్‌లు, 5 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. న్యూజీలాండ్ మొదటి వన్డే కెప్టెన్, 1973 ప్రపంచ కప్‌లో నాయకత్వం వహించింది. బ్రెంట్నాల్ సారథ్యం వహించిన ఐదు వన్డేలలో మూడింటిని తన జట్టు గెలుచుకుంది. నార్త్ షోర్ తరపున దేశీయ క్రికెట్ కూగా ఆడింది. 1964లో మిడిల్‌సెక్స్ తరపున మూడు మ్యాచ్‌లు ఆడింది. 1970లలో సదరన్ ట్రాన్స్‌వాల్‌తో సహా దక్షిణాఫ్రికాలో ఆడింది.[3][4]

మూలాలు

[మార్చు]
  1. "Bev Brentnall Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-14.
  2. "Bev Brentnall Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-14.
  3. "Player Profile: Bev Brentnall". ESPNcricinfo. Retrieved 2 April 2021.
  4. "Player Profile: Bev Brentnall". CricketArchive. Retrieved 2 April 2021.

బాహ్య లింకులు

[మార్చు]