బేగం బజార్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బేగం బజార్ శాసనసభ నియోజకవర్గం 1952లో హైదరాబాదు రాష్ట్రంలో ఏర్పడిన శాసనసభా నియోజకవర్గం. 1967లో ఈ నియోజకవర్గం రద్దయి ఇతర నియోజకవర్గాల్లో కలిసిపోయింది.[1]

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం నియోజక వర్గం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
1962 జనరల్ కొత్తూరు సీతయ్య గుప్త పు కాంగ్రేసు 17459 సయ్యద్ సిరాజుద్దీన్ పు స్వతంత్ర అభ్యర్ధి 4179
1957 జనరల్ జె.వి.నరసింగరావు పు కాంగ్రేసు ఏకగ్రీవం
1952 జనరల్ వైద్యా కాశీనాథరావు పు కాంగ్రేసు 15794 త్రయింబక్ దాస్ పు సోషలిస్టు పార్టీ 3073

మూలాలు

[మార్చు]
  1. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 223.