బైబిల్లో ప్రస్తావించిన ప్రముఖ వ్యక్తుల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బైబిల్ అనేధి జుడాయిజం, క్రైస్తవ మతం లోని వాక్యాల యొక్క కానానికల్ సహసంబంధం.వేరువేరు మతాలు వేరువేరు వాక్యాలు, వివిధ ఆర్డర్లు,, కొన్నిసార్లు కలుస్తు విడిపొతు లేక ఎక్కువ వాక్యములను కలిగిన పుస్థకముల ఉంటాయి.క్రైస్తవ బైబిల్లు అరవై ఆరు ప్రొటెస్టంట్ కానన్ల నుండి యెనబై ఒకటి ఇథియోపియన్ ఆర్థోడాక్స్ చర్చి కానన్ వరకు విస్తరించి ఉన్నాయి.

హిబ్రూ బైబిల్[మార్చు]

రాజులు[మార్చు]

యాజకులు[మార్చు]

  • అహరోను
  • ఎలియాజరు
  • ఎలి
  • ఫీనెహాసు

ఇశ్రాయేలు గోత్రములు[మార్చు]

ఆధిఖాండము ప్రకారము, ఇశ్రాయేలీయులు ఒక దేవదూతతో కుస్తీ తరువాత ఇజ్రాయిల్ అని నామకరణం చేసిన యాకోబు కుమారుల వారసులు.

ఇవి కూడా చూడండి[మార్చు]