Jump to content

బైరతి సురేశ్

వికీపీడియా నుండి
బైరతి సురేశ్

పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
పదవీ కాలం
2023 మే 27 – ప్రస్తుతం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2018
నియోజకవర్గం హెబ్బాళ్

వ్యక్తిగత వివరాలు

జననం (1972-07-19) 1972 జూలై 19 (వయసు 52)
బైరతి, కొత్తనూర్ పోస్ట్, బెంగుళూరు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
జీవిత భాగస్వామి పద్మావతి
సంతానం 2
వృత్తి రాజకీయ నాయకుడు

బైరతి సురేశ్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు హెబ్బాళ్ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో 2023 మే 27న రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

బైరతి సురేశ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2012లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఆయన 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో హెబ్బాళ్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. బైరతి సురేశ్ 2023లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో 2023 మే 27న రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (27 May 2023). "కీలక శాఖలన్నీ సిద్దూ వద్దే.. డీకేకు రెండు శాఖలు?". Archived from the original on 28 May 2023. Retrieved 28 May 2023.
  2. Sakshi (28 May 2023). "పరమేశ్వర్‌కు హోం, బైరేగౌడకు రెవెన్యూ?". Archived from the original on 29 May 2023. Retrieved 29 May 2023.
  3. 10TV Telugu (29 May 2023). "సిద్ధరామయ్య కేబినెట్‌లో మంత్రులకు శాఖల కేటాయింపు.. శివకుమార్‌కు కేటాయించిన శాఖలేమిటంటే?". Archived from the original on 29 May 2023. Retrieved 29 May 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Namasthe Telangana (27 May 2023). "కర్ణాటకలో మంత్రులకు శాఖల కేటాయింపు.. సిద్ధూ దగ్గరే ఆర్థిక శాఖ.. డీకేకు నీటి పారుదల శాఖ". Archived from the original on 28 May 2023. Retrieved 28 May 2023.