బొత్స
Appearance
బొత్స తెలుగువారిలో కొందరి ఇంటిపేరు.
- బొత్స అప్పలనర్సయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.
- బొత్స ఆదినారాయణ, ఆంధ్ర రాష్టంలో శాసనసభ్యుడు.
- బొత్స సత్యనారాయణ, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు.
- బొత్స ఝాన్సీ లక్ష్మి, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకురాలు.