Jump to content

బొబ్బిలి బుల్లోడు

వికీపీడియా నుండి
బొబ్బిలి బుల్లోడు
(1996 తెలుగు సినిమా)
దర్శకత్వం కట్టా రంగారావు
తారాగణం వినోద్ కుమార్, ఇంద్రజ, బ్రహ్మానందం
సంగీతం కె.వి.మహదేవన్
కూర్పు కె.రమేష్
నిర్మాణ సంస్థ స్మిక్ ఫిల్మ్స్
భాష తెలుగు

'బొబ్బిలి బుల్లోడు' తెలుగు చలన చిత్రం,1996 న విడుదల.కట్టా రంగారావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వినోద్ కుమార్, ఇంద్రజ జంటగా నటించారు.ఈ చిత్రానికి సంగీతం రాజ్ అందించారు .[1]

తారాగణం

[మార్చు]
  • వినోద్ కుమార్
  • ఇంద్రజ
  • రాజ్ కుమార్
  • శ్రీశాంతి
  • కన్నెగంటి బ్రహ్మానందం
  • తనికెళ్ళ భరణి
  • బాబూ మోహన్
  • మల్లిఖార్జునరావు
  • బాలయ్య
  • తమ్మారెడ్డి చలపతిరావు
  • శ్రీహరి
  • గుండు హనుమంతరావు
  • జెన్ని
  • మణిపాల్ రెడ్డి
  • వేణు
  • అంజిబాబు
  • ప్రభు
  • లోకనాథ్
  • లతాశ్రీ
  • జయలలిత
  • కృష్ణశ్రీ
  • అనూరాధ
  • లారెన్స్
  • సిల్క్ స్మిత
  • మాస్టర్ మహ్మద్ అలీ ఖాన్
  • మాస్టర్ ప్రవీణ్ కుమార్ యాదవ్
  • బేబీ జ్యోతి.

సాంకేతిక వర్గం

[మార్చు]
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కట్టా రంగారావు
  • సంగీతం: రాజ్
  • మూలకథ: కె.రంగారావు
  • రచనా సహకారం: రవి కిరణ్
  • గీత రచయితలు: చెంబోలు సీతారామశాస్త్రి, భువనచంద్ర, సాహితి
  • నేపథ్య గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర, నాగూర్ బాబు, ఎం.ఎం.శ్రీలేఖ, అనుపమ, రేణుక
  • డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి: సి.విజయకుమార్
  • ఎడిటింగ్: రమేష్
  • డ్యాన్స్: తార, ప్రసాద్, లారెన్స్
  • ఆర్ట్: బాబ్జీ
  • పోరాటాలు: హార్స్ మన్ బాబు
  • నిర్మాతలు: ఎస్.ఎం.ఇబ్రహీం అలీఖాన్, ఎస్.ఎం.రజ్ అలీఖాన్
  • నిర్మాణ సంస్థ: స్మిక్ ఫిలింస్
  • విడుదల:1996.

పాటల జాబితా

[మార్చు]
  1. అమ్మనా గురువో
  2. జింజి నాగ చెక్క రేగుతుంది తిక్క
  3. మస్తు జూబా జాంభా మజా గుంది జూబా
  4. రెప్ప మీద కనుపాప కోపగించేనేందుకో
  5. యమహో పొగుతున్నది పొగరు

మూలాలు

[మార్చు]
  1. "Bobbili Bullodu (1996)". Indiancine.ma. Retrieved 2025-08-28.

బయటి లింకులు

[మార్చు]