బొరుగులు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బొరుగులు.

బొరుగులను వివిధ ప్రాంతాల్లో మరమరాలు, ముర్ముర్లు, మురీలు (ఆంగ్లం: Puffed rice) అని కూడా అంటారు.జొన్న పేలాలు, బెల్లం కలిపి దంచి చేసిన పేలపిండిని రైతులు తొలి ఏకాదశి రోజున కచ్చితంగా తింటారు.[ఆధారం కోరబడింది]

తయారుచేసే విధానం[మార్చు]

  1. వరిని ఉడకబెట్టండి
  2. నీరు వంచి వెయ్యండి
  3. ఎండ బెట్టండి
  4. పొట్టు తీసివెయ్యండి
  5. ఒక గిన్నెలో ఇసుక వేసి అది కాలిన తరువాత ఈ దంచిన బియ్యాన్ని వేసి త్వర త్వరగా వేయించండి
  6. జల్లెడ పట్టి ఇసుకని తీసివెయ్యండి

బొరుగులు తయారు!

"https://te.wikipedia.org/w/index.php?title=బొరుగులు&oldid=2256242" నుండి వెలికితీశారు