బొర్రమ్మ గెడ్డ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బొర్రమ్మ గెడ్డ విశాఖపట్నంలో ప్రవహించే చిన్న తరహా గెడ్డ. ఇది గాజువాక పరిసర ప్రాంతంలో మొదలయి, సుమారు 20 కిలోమీటర్లు ప్రవహించి, గంగవరం పోర్ట్ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని పరివాహక ప్రాంతంలో కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను నిర్మించారు. గంగవరం పోర్ట్ నిర్మాణానికి ముందు బొర్రమ్మ సముద్రంలో కలిసే చోట దిబ్బపాలెం, గంగవరం గ్రామాల మత్స్యకారుల జెట్టీ ఉండేది.[1]

మూలాలు

[మార్చు]
  1. "AP govt offers Adani group Gangavaram Port on a platter". Frontline (in ఇంగ్లీష్). 2021-07-20. Retrieved 2024-10-30.