Jump to content

కాగితంపూలు

వికీపీడియా నుండి
(బోగాన్‌విల్లియా నుండి దారిమార్పు చెందింది)

కాగితంపూలు
Bougainvillea spectabilis
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
బోగన్ విల్లియా
Species

Selected species:
Bougainvillea buttiana
Bougainvillea glabra
Bougainvillea peruviana
Bougainvillea spectabilis
Bougainvillea spinosa

కాగితంపూలు ని ఆంగ్లములొ బోగాన్‌విల్లియా (ఆంగ్ల భాష Bougainvillea) అని పిలుస్తారు. ఈ మొక్క ఆకులు వివిధ రంగులుగా పుష్పించేటట్లు పరివర్తన చెందాయి. ఇది దక్షిణ అమెరికా దేశానికి చెందినది. ఈ ప్రజాతిలో ఇంచుమించు 18 జాతులున్నట్టు గుర్తించారు. ఫ్రెంచి నావికాదళ అధికారి బోగన్ విల్లె దీన్ని బ్రెజిల్ దేశంలో 1768 లో మొదటిసారి కనుగొన్నారు.

లక్షణాలు

[మార్చు]

ఉపయోగాలు

[మార్చు]
  • భారతదేశములోను, చాలా ఇతర దేశాలలో దీన్ని ముళ్ళకంచె కోసం పెంచుతారు.
  • ఈ మొక్కలను రోడ్ కు ఇరుప్రక్కల పెంచితే చూడటానికి చాల అందముగా ఉంటాయి.
  • కాలేజీలలో క్యాంపస్ రోడ్లకు ప్రక్కగా పెంచిన యెడల రక రకాల రంగులతో అలంకారంగా ఉంటాయి.
  • వీటి ఆకులు వైద్యానికి పనికి వస్తాయి కానీ మోతాదు వైద్యుల సలహాతో వాడాలి.