బోడిశంభునివారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"బోడిశంభునివారిపాలెం" గుంటూరు జిల్లా ఈపూరు మండలానికి చెందిన గ్రామం.

బోడిశంభునివారిపాలెం
—  గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం ఈపూరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ : 522658
ఎస్.టి.డి కోడ్

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

శ్రీ సీతారామస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో, 2015,మే-29వ తేదీ శుక్రవారంనాడు, స్వామివారి మరియూ ఇతర దేవతా విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించారు.

శ్రీ వినాయకస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో, 2015,మే-29వ తేదీ శుక్రవారంనాడు, గణనాధుని విగ్రహం, జీవధ్వజం, నాభిశిల ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించారు.

శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో, 2015,మే-29వ తేదీ శుక్రవారంనాడు, అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించారు.