బోరమాదిగపల్లి
Appearance
బోరమాదిగపల్లి బాపట్ల జిల్లా నగరం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
బోరమాదిగపల్లి | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°00′00″N 80°43′20″E / 16.00000°N 80.7222°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | నగరం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామ పంచాయతీ
[మార్చు]2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ గొరికిపూడి పీటర్ పాల్, ఎం.ఎస్.సి..బి.ఇ.డి., సర్పంచిగా ఎన్నికైనారు.
దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
[మార్చు]శ్రీ మద్దిరావమ్మ తల్లి ఆలయం:- ఈ గ్రామ శివారులోని చల్లమ్మ అగ్రహారంలో వేంచేసియున్న ఈ అమ్మవారి ఊరేగింపును, 2016, మే-12వ తేదీ గురువారంనాడు ఘనంగా నిర్వహించారు. గ్రామస్థులు మొక్కులు తీర్చుకున్నారు. యువకులు నృత్యప్రదర్శనలు చేసారు. మహిళలు ప్రత్యేకపూజలు నిర్వహించారు.
ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కూరగాయలు