బ్రహ్మనాయుడు (సినిమా)
స్వరూపం
| బ్రహ్మనాయుడు (1987 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | దాసరి నారాయణరావు |
|---|---|
| తారాగణం | కృష్ణంరాజు , సుజాత , సుహాసిని |
| సంగీతం | జె.వి.రాఘవులు |
| నిర్మాణ సంస్థ | కేతినేని పిక్చర్స్ |
| భాష | తెలుగు |
'బ్రహ్మనాయుడు' 1987,జూన్,5 న విడుదలైన తెలుగు చలన చిత్రం,.కేతినేని పిక్చర్స్ పతాకంపై ఆర్.కేతినేని నిర్మించిన ఈ చిత్రంలో ఉప్పలపాటి కృష్ణంరాజు, సుజాత, సుహాసిని, గుమ్మడి వెంకటేశ్వరరావు ప్రధాన పాత్రలు పోషించారు.ఈ చిత్రం దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కినది.ఈ చిత్రానికి సంగీతం జె.వి.రాఘవులు స్వరపరిచారు.[1]
తారాగణం
[మార్చు]- ఉప్పలపాటి కృష్ణంరాజు
- సుహాసిని
- సుజాత
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- కైకాల సత్యనారాయణ
- పి.ఎల్.నారాయణ
- త్యాగరాజు
- నాగేష్ బాబు
- ఏలేశ్వరం రంగా
- పురుషోత్తం
- షావుకారు జానకి
- నిర్మల
- దేవి
- శ్రీలక్ష్మీ
- జయ వాణి
- మాస్టర్ ప్రసాద్ బాబు
- బేబీ సీత
- శ్రీరాజ్
- సిహెచ్.కృష్ణమూర్తి
- చంద్రరాజు
- శ్రీహరి
- నరేంద్ర
- చైతన్య
- ధర్మారావు
- సోమరాజు
- సిల్క్ స్మిత
- రేపల్లె కృష్ణమూర్తి
- శ్రీనివాస్
- డి.ఎస్.రెడ్డి
- తేజ కుమార్
- కొండలరావు
- మీరా
- భుజంగరావు
- రాజీ
- జెమిని బాలు
- రాణీ
- వినోద్
- పద్మ
- రామకృష్ణ(అతిథి నటుడు)
- ఈశ్వరరావు(అతిథి నటుడు).
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దాసరి నారాయణరావు
- కధ:కొమ్మనాపల్లి గణపతిరావు
- సంగీతం: జె.వి.రాఘవులు
- మాటలు: దాసరి నారాయణరావు
- పాటలు:సింగిరెడ్డి నారాయణరెడ్డి, దాసరి నారాయణరావు
- నేపథ్య గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
- ఫోటోగ్రఫీ: పి.ఎస్.ప్రకాష్
- నృత్యాలు: తార
- ఆర్ట్: మోహన
- ఎడిటింగ్: బి.కృష్ణంరాజు
- ఫైట్స్: జూడోరత్నం
- కో డైరెక్టర్: యమ్మనూరు ప్రభాకర్
- నిర్మాత: ఆర్.కేతినేని
- నిర్మాణ సంస్థ: కేతినేని పిక్చర్స్
- విడుదల:05:06:1987.
పాటల జాబితా
[మార్చు]- ఏందిరోరందగాడా ఏడరో రాత్రివేళ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, రచన:
- అయ్యో నీటిమీద ఏమిటమ్మా వగలు , గానం.పి.సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రచన:
- ఎవడురా నిన్ను బానిసన్నది ఎవడురా, గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి .సుశీల రచన:
- గుడు గుడు కుంచెం గుండె రాగం పాములపట్నం, గానం: ఎస్ .పి .బాలసుబ్రహ్మణ్యం , పి. సుశీల, రచన:
- నేనేం సేతునురో రామా ఏం మొగుడమ్మా, గానం.ఎస్ .పి బాలసుబ్రహ్మణ్యం, పి .సుశీల, రచన:
మూలాలు
[మార్చు]- ↑ "Brahma Naidu (1987)". Indiancine.ma. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-08-28.