బ్రహ్మపురి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బ్రహ్మపురి తూర్పు గోదావరి జిల్లా, కే.గంగవరం మండలం లోని ఒక గ్రామము.[1]..[1]. గోదావరి గట్టున ఈ గ్రామం ఉంటుంది. గోదావరి గట్టు వెంబడి వెడితె ఈ గ్రామానికి వెళ్ళవచ్చు.

ప్రసిద్ధ వ్యక్తులు

ఈ గ్రామమునుంచి వలస వెళ్ళి ప్రసిద్ధులైన వారు

శ్రీ పోలిశెట్టి సత్తిరాజు గారు. 1939 లో తాపేశ్వరం కాజా ను సృష్టించి, దానికి ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా ఖ్యాతి సంపాదించి పెట్టిన ప్రముఖుడు శ్రీ పోలిశెట్టి సత్తిరాజు.

  1. 1.0 1.1 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు